BigTV English

This Week OTT Releases: ఒక్క రోజే OTTలో 11 సినిమాలు.. సందడే సందడి..!

This Week OTT Releases: ఒక్క రోజే OTTలో 11 సినిమాలు.. సందడే సందడి..!
This Week OTT Release movies

This Week OTT Release movies(Cinema news in telugu): ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆర్జీవీ వ్యూహం, భ్రమయుగం, సుందరం మాస్టర్ వంటి మూవీలు ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.


అంతేకాకుండా ఓటీటీలో గత రెండు వారాలుగా సంక్రాంతికి రిలీజైన చిత్రాలు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ వంటి స్టార్ హీరోల సినిమాలు సందడి చేశాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో సరికొత్త స్టోరీలతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వారం అలరించేందుకు రెడీ అయ్యాయి.

ఈ వారం మొత్తం 21 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానుండగా.. అందులో ఫిబ్రవరి 23న ఒక్క రోజే దాదాపు 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. మిగతా సినిమాలు ఆల్రెడీ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అందులో..


Read More: మహేశ్, బన్నీ బాటలో రవితేజ.. కొత్తగా మల్టీప్లెక్స్.. పేరు ఏంటంటే..?

అమెజాన్ ప్రైమ్ వీడియో:

ది వించెస్టర్స్- ఫిబ్రవరి 22 (స్ట్రీమింగ్ అవుతోంది)

పోచర్ (తెలుగు డబ్బింగ్ వెబ్‌సిరీస్)- ఫిబ్రవరి 23

ది సెకండ్ బెస్ట్‌ హాస్పిటల్ ఇన్‌ది గెలాక్సీ(కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23

అపార్ట్‌మెంట్ 404 కొరియన్(వెబ్‌సిరీస్)-ఫిబ్రవరి 23

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:

సౌత్ పా(ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి 22

READ MORE: అందరి ముందు రకుల్ ప్రీత్‌సింగ్‌కు.. అక్కడ ముద్దు పెట్టిన జాకీ భగ్నానీ (వీడియో)

అవతార్ అండ్ దిలాస్ట్ ఎయిర్ బెండర్(వెబ్‌సిరీస్)- ఫిబ్రవరి 22

మీ కుల్పా (నెట్‌ఫ్లిక్స్ మూవీ)-ఫిబ్రవరి 23

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)-ఫిబ్రవరి 23

త్రూ మై విండో3: లుకింగ్ ఎట్‌యు (స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్‌వన్స్-ఫిబ్రవరి 23

ఫార్మాలా1: డ్రైవ్‌టూ సర్వైవ్ సీజన్6 (డాక్యుమెంటరీ సిరీస్)-ఫిబ్రవరి 23

మార్షెల్ ది షెల్ విత్ షూస్‌ఆన్-ఫిబ్రవరి 24

Read More: ప్రభాస్‌కు జోడిగా మరోసారి జాతీయ ఉత్తమ నటి..!

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

విల్‌ట్రెంట్ సీజన్2 (ఇంగ్లీష్ మూవీ)-ఫిబ్రవరి 21

స్టార్ వార్స్: ది బ్యాడ్‌బ్యాచ్ (ఇంగ్లీష్ యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 21

మలైకోట్టై వాలిబన్ (మలయాళం మూవీ)- ఫిబ్రవరి 23

సమ్మర్ హౌజ్ సీజన్8 (వెబ్‌సిరీస్)- జియో సినిమా- ఫిబ్రవరి 23

సా ఎక్స్(Saw X-అమెరికన్ హారర్ మూవీ)- లయన్స్ గేట్‌ప్లే- ఫిబ్రవరి 23

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×