BigTV English

Vishnu Priya : ఏం మర్చిపోలేదు… బిగ్ బాస్ లవర్‌ని విష్ చేసిన విష్ణు ప్రియ

Vishnu Priya : ఏం మర్చిపోలేదు… బిగ్ బాస్ లవర్‌ని విష్ చేసిన విష్ణు ప్రియ

Vishnu Priya : బుల్లితెరపై ఎందరో యాంకర్ గా, ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. వారిలో కొంతమంది పేరు ఎప్పుడు గుర్తుంటుంది. అలా అందరికీ సుపరిచితమైనది విష్ణు ప్రియ. ఈమె యాంకర్ గా తన కెరియర్ని ప్రారంభించి పోరా పోవే అనే ప్రోగ్రాం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని తెలుగు, కన్నడ సినిమాలలో నటించారు. వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో గ్లామర్ పాత్రలో నటించింది విష్ణు ప్రియ. టీవీ షోస్ లో, కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో తన ఫొటోలను పంచుకుంటుంది. తాజాగా ఆమె తన స్నేహితుడి కోసం ఒక పోస్ట్ పెట్టింది. ఆ వివరాలు చూద్దాం..


స్వీట్ బాయ్ అంటున్న విష్ణు ప్రియ..

బిగ్ బాస్ సీజన్ 8 లో పృథ్వీరాజ్ విష్ణు ప్రియ కలిసి కంటెస్టెంట్ గా వచ్చారు. వీరిద్దరి మధ్య స్నేహం మొదలయ్యి ఆ తర్వాత లవ్ ట్రాక్ నడిచిందని అప్పట్లో అందరూ వీరి గురించి రకరకాలుగా అనుకున్నారు. ఈ జంట హౌస్ లో క్లోజ్ గా మూవ్ అవ్వడంతో అందరూ విష్ణుప్రియ పృథ్విని ప్రేమిస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు వీరు ఎక్కడ వారిద్దరి గురించి చెప్పలేదు. విష్ణుప్రియ, పృథ్విని ఫ్రెండ్ గా చూస్తుందని.. అలాంటిదేం లేదని పృథ్వి ఒకటి రెండుసార్లు షోస్ లో తెలిపాడు. విష్ణు ప్రియ, పృథ్వితో కలిసి చాలా షోస్ లో కనిపించారు. తాజాగా పృథ్వి పుట్టినరోజు ఏప్రిల్ 19న విష్ణు ప్రియ తన సోషల్ మీడియా ద్వారా పృథ్వికి శుభాకాంక్షలు తెలిపింది. హ్యాపీ బర్త్డే మై స్వీట్ బాయ్ అంటూ, ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అని విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. విష్ణు ప్రియ పృద్వి కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసిన వారంతా క్యూట్ లవ్ బర్డ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


పృథ్విని విష్ చేసిన నిఖిల్ ..

బుల్లితెర బిగ్ బాస్ విన్నర్ నిఖిల్, పృథ్వికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరూ బిగ్ బాస్ నుండి మంచి ఫ్రెండ్స్, వీరిద్దరూ కలిసి కొన్ని ఇంటర్వ్యూస్ కి, షోస్ కి హాజరయ్యి అభిమానుల్ని అలరించారు. బిగ్ బాస్ లో పృథ్వి ఎక్కువగా నిఖిల్ తోనే ఉండేవాడు. వారి స్నేహం గురించి అందరూ మాట్లాడుకునేవారు.విష్ణు ప్రియ,నిఖిల్,పృద్వి అందరు బిగ్ బాస్ లోనె ఫ్రెండ్స్ అయ్యారు తాజాగా ఈరోజు పృథ్వి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే మై లైగర్,బ్రదర్,అంటూ నిఖిల్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గతంలో పృథ్వితో ఉన్న వీడియోలను షేర్ చేశారు. ఇది చూసిన వారంతా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఎప్పుడూ ఇలాగే కలిసే ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు.

 

Rashmika Mandanna : కళ్లు ఎర్రబడ్డాయి… పొద్దు పొద్దున్నే ముద్దు పెడుతూ సీక్రెట్ చెప్పిన రష్మిక

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×