BigTV English

OG Movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ ‘ కష్టమే.. మరోసారి వాయిదా..?

OG Movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ ‘ కష్టమే.. మరోసారి వాయిదా..?

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సినిమాలలో ఓజీ మూవీ కూడా ఉంది. ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూవీ. ఆయన కెరీర్ లో అత్యంత భారీ హైప్ ను క్రియేట్ చేసుకున్న మూవీ ఇది. ఇప్పటివరకు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగితా సంగం షూటింగ్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే గ్లింప్స్ వీడియో ని విడుదల చేసారో, అప్పటి నుండి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, ప్రేక్షకులు కూడా అంతలా ఎదురు చూస్తున్నారు.. అయితే మరో 25 రోజుల పవన్ కళ్యాణ్ కంటిన్యూ గా డేట్స్ ఇస్తే గానీ షూటింగ్ పూర్తి అవ్వదు. జూన్ నెల నుండి ఆయన డేట్స్ ఇచ్చే అవకాశం ఉందట. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


భారీ సెట్ లో షూటింగ్..?

ఓజీ ( ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ) ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపిస్తున్నారు. టైటిల్ కు తగ్గట్లే పవన్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతంమంగళగిరి లో భారీ సెట్టింగ్స్ ని కూడా ఈ సినిమా కోసం ఏర్పాటు చేశారు. అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ ని చూస్తుంటే అది అసాధ్యం అని అంటున్నారు. కానీ పవన్ మాత్రం ఒక నాలుగు రోజులు షూటింగ్ కు వస్తే నెల రోజులు గ్యాప్ తీసుకుంటున్నాడు. దాంతో షూటింగ్ ఆలస్యం అవుతుంది.


Also Read : ఓటీటీలోకి మోహన్ లాల్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే.?

మరోసారి షూటింగ్ వాయిదా…?

నిజం చెప్పాలంటే ఫిబ్రవరిలో సినిమాలకు వీక్ సీజన్.. అంటే కాలేజీ పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చ్ లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే భారీగా నష్టాలు తప్పవు. అందుకే జూన్ కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తుంది. పోనీ మార్చి నెలకు షిఫ్ట్ అవుదామా అంటే అదే నెలలో రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కూడా ఉంది. కాబట్టి ఆ రష్ లో విడుదల చేయడం కంటే సోలో సీజన్ లో విడుదల చేస్తే భారీ వసూళ్లు వస్తాయి అనేది నిర్మాతల మాస్టర్ ప్లాన్.. నిజానికి ఈ మూవీ కంటెంట్ కొత్తగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లుక్ కూడా కొత్తగా ఉండటంతో ఎక్కువగా ఈ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఈ ఏడాది లోనే విడుదల చేస్తారట.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×