BigTV English

Iran Israel War: కారు బాంబు పేలుళ్లు.. 14 మంది సైంటిస్టులు, 128 మంది పౌరులు మృతి

Iran Israel War: కారు బాంబు పేలుళ్లు.. 14 మంది సైంటిస్టులు, 128 మంది పౌరులు మృతి

Iran Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ఇరాన్ లోని టెహ్రాన్ లో మిస్టరీ కారు బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 5 ఘటనల్లో దాదాపు 14 మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయినట్టురాయిటర్స్ కథనం వెల్లడించింది. అలాగే 128 మంది పౌరులు మరణించగా, వందలాది మంది గాయపడినట్టు వివరించింది.


ALSO READ: ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇజ్రాయెల్‌పై ప్రశంసలు


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×