E-Paper
Advertisement
Telegram Durov: నా వీర్యం వాడుకోండి.. ఖర్చులు నేనే భరిస్తా, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో హిందూ యువకుడి దారుణ హత్య
Air Crash: కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. లిబియా సైన్యాధ్యక్షుడితో సహా ఎనిమిది మంది మృతి!
FedEx H-1B Row: అమెరికా సిబ్బందిని తొలగించి.. H1b వర్కర్లకు ఉద్యోగాలిచ్చిన ఇండియన్ సీఈవో
Cambodia Thailand Crisis: శివుడి భారీ విగ్రహాన్ని కూల్చేసిన థాయ్‌లాండ్ సైన్యం.. అసలు ఏం జరుగుతోంది అక్కడ?

Cambodia Thailand Crisis: శివుడి భారీ విగ్రహాన్ని కూల్చేసిన థాయ్‌లాండ్ సైన్యం.. అసలు ఏం జరుగుతోంది అక్కడ?

Cambodia Thailand: కాంబోడియా-థాయిలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు దాడులకు చేసుకుంటున్నాయి. అయితే థాయ్ దళాలు కాంబోడియాకు చెందిన పురాతన హిందూ దేవాలయంలోని శివుడి విగ్రహాన్ని కూల్చివేసింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. థాయ్ దళాల చర్యలపై ఆగ్నేయాసియా అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 11వ శతాబ్దానికి చెందిన శివుడి ఆలయం వారసత్వం, ఖైమర్ చరిత్ర, భారతీయ నాగరికతకు ప్రతీక అని చరిత్రకారులు అంటున్నారు. శివుడి విగ్రహం ధ్వంసం కాంబోడియా-థాయిలాండ్ సరిహద్దులోని […]

Singapore: సింగపూర్‌లో ఇండియన్స్ అరాచకం.. ఫుల్‌గా తాగి కారులో వాంతులు, డ్రైవర్‌తో లొల్లి
Trump Christmas Offer: ట్రంప్ క్రిస్మస్ ఆఫర్..  అక్రమ వలసదారులకు ఊహించని గిఫ్ట్, ఎంతో తెలుసా?
Bangladesh Violence: బంగ్లాదేశ్‌‌లో అదే పరిస్థితి..  హిందూ యువకుడి హత్య వెనుక, ఆ రాత్రి ఏం జరిగింది?

Bangladesh Violence: బంగ్లాదేశ్‌‌లో అదే పరిస్థితి.. హిందూ యువకుడి హత్య వెనుక, ఆ రాత్రి ఏం జరిగింది?

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? భారత్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా? అక్కడి హిందువులను టార్గెట్ చేశారా? రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రత్యర్థులు ఆ తరహా స్కెచ్ వేశారా? పొరుగుదేశాలతో బంగ్లా పెద్దలు చేతులు కలిపారా? చంద్రదాస్‌ని అర్ధరాత్రి దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? దీని వెనుక అసలు కారణాలేంటి? బంగ్లాదేశ్‌‌లో అదే పరిస్థితి బంగ్లాదేశ్‌లో నిరసనలు కేవలం హిందువులను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. హాది మరణంపై ఒక్కసారిగా అక్కడి ప్రజల్లో ఆందోళనలు మిన్నంటాయి. […]

Michaela Benthaus: వీల్ చైర్ లో స్పేస్ లోకి.. చరిత్ర సృష్టించిన దివ్యాంగురాలు
Johannesburg:  జోహన్నెస్‌బర్గ్‌ సిటీలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో 10 మంది మృతి, ఇంకా..

Johannesburg: జోహన్నెస్‌బర్గ్‌ సిటీలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో 10 మంది మృతి, ఇంకా..

Johannesburg:  దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ సిటీలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో దారుణమైన ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల సంఘటనలో కనీసం 10 మంది మరణించారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులకు తెగబడింది ఎవరు? దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. జోహన్నెస్‌బర్గ్‌ సిటీలో కాల్పుల కలకలం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరానికి సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో ఈ […]

Elon Musk: సంపదలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఎలన్ మస్క్, 700 బిలియన్ డాలర్లు క్రాస్!
Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస.. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? షేక్ హసీనా ఆశ్రయంపై భారత్‌లో చర్చ..!
UAE Floods: ఎడారి దేశాన్ని ముంచెత్తిన వరదలు.. యూఏఈలో భారీ వర్షాలకు కారణమేంటి?
Pakistan: పాకిస్థాన్‌కు కండోమ్స్ సమస్య.. నో చెప్పిన ఐఎంఎఫ్, ఇప్పుడెలా ముందుకు?

Pakistan: పాకిస్థాన్‌కు కండోమ్స్ సమస్య.. నో చెప్పిన ఐఎంఎఫ్, ఇప్పుడెలా ముందుకు?

Pakistan: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి-IMF ఊహించని షాకిచ్చింది. దేశంలో పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గర్భ నిరోధక సాధనాలపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించింది. దీన్ని ఐఎంఎఫ్ తిరస్కరించింది. దీంతో  దిక్కుతోచని స్థితిలో పడ్డారు  పాక్ పాలకులు. పాకిస్థాన్‌కు కండోమ్స్ సమస్య పాకిస్థాన్‌కు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఒక సమస్య పోతే మరో సమస్య వారిని వెంటాడుతోంది. వీటి నుంచి గట్టెక్కలేక అక్కడి […]

Big Stories

Advertisement
×