E-Paper
Advertisement
PoK Former PM: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల వెనుక మా హస్తం ఉంది.. పీఓకే మాజీ ప్రధాని సంచలన ప్రకటన
Imran Khan: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు.. పాక్ జైలు వద్ద ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులపై దాడి

Imran Khan: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు.. పాక్ జైలు వద్ద ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులపై దాడి

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న అడియాలా జైలు వెలుపల మంగళవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తమ సోదరుడిని కలిసేందుకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల పట్ల పాక్ పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. వారిని నేలపైకి నెట్టివేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్న ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గత రెండేళ్లుగా తోషాఖానా (రాజకీయ బహుమతుల విక్రయం) కేసులో.. ఇతర అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ జైలు […]

Sheikh Hasina: హసీనాకు మరణశిక్ష విధించి న్యాయస్థానం.. భారత్ ఇప్పుడు ఏం చేయబోతోంది?
Sheikh Hasina: బంగ్లా కోర్టు సంచలన తీర్పు.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష
Mexico Gen Z: మెక్సికోలో Gen-Z నిరసనలు.. నేపాల్ సీన్ రిపీట్ అవుతుందా?
Congo: గనిలో ప్రమాదం.. 32 మంది కార్మికులను బలిగొన్న వంతెన
Influencer Shot Dead: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను కాల్చి చంపిన పోలీసులు.. ఎందుకంటే?
OPT program: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో షాకింగ్ న్యూస్.. ఓపీటీ ప్రొగ్రామ్‌పై కీలక ప్రతిపాదన

OPT program: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో షాకింగ్ న్యూస్.. ఓపీటీ ప్రొగ్రామ్‌పై కీలక ప్రతిపాదన

OPT program: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ఎన్నికైన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. ముఖ్యంగా విదేశీ విద్యార్థుల రాకకు సంబంధించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశంపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ‘సోషల్ వెట్టింగ్’ వంటి విధానాలతో విదేశీ విద్యార్థుల అమెరికా కలను గందరగోళంలో పడేస్తున్న తరుణంలో.. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నూతన నిబంధన, అంతర్జాతీయ […]

Plane Crash: తీవ్ర విషాదం.. చూస్తుండగానే కుప్పకూలిన విమానం.. 20 మంది గల్లంతు..
Pak Bomb Blast: పాక్‌లో భారీ బ్లాస్ట్.. 12 మంది స్పాట్‌లో మృతి, 20 మందికి గాయాలు
Chicago Clashes: ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై నిరసనలు.. చికాగోలో చిన్నారిపై పెప్పర్ స్ప్రే కొట్టిన పోలీసులు
Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది
Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల టారిఫ్ ల మోత మోగిస్తున్నారు. తనకు అనుకూలంగా లేని దేశాలపై భారీగా టారిఫ్ లు విధిస్తున్నారు. టారిఫ్ లతో యుద్ధాలు ఆపుతున్నాయని చెబుతున్న ట్రంప్.. తాజాగా మరోసారి తన టారిఫ్ లో విధానంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టారిఫ్ విధించడంపై తన వైఖరిని సమర్థించుకున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకించేవారిని “మూర్ఖులు” అని ఘాటుగా స్పందించారు. సుంకాలు అమెరికాను మరింత బలంగా, సంపన్నంగా మార్చాయని పేర్కొన్నారు. వాళ్లంతా […]

Big Stories

Advertisement
×