BigTV English

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం:  మోదీ

PM Modi: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక నమూనా అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ స్వయంగా సింగపూర్లను సృష్టించుకుంటోందని తెలిపారు. సింగపూర్ లారెన్స్ వాంగ్ తో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే సింగపూర్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్ఫూర్తి అని తెలిపారు. భారత్‌లో అనేక సింగపూర్ లను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధానిగా లారెన్స్ బాధ్యతలు చేపట్టిన తొలిసారి భేటీ అయినట్లు మోదీ గుర్తు చేశారు. యువ నాయకత్వంలో సింగపూర్ మరింత పురోగతి సాధిస్తుందని ఆకాంక్షించారు.


విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లిన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాను పెంపొందించుకునేందుకు ఆ దేశ ప్రధాని లారెన్స్ తో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత నాలుగు కీలక ఒప్పందాలపై కూడా మెదీ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.


Related News

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Big Stories

×