BigTV English

Hindu Temple in UAE by PM Modi: పశ్చిమాసియాలో తొలి ఆలయం.. ప్రారంభించనున్న మోదీ

Hindu Temple in UAE by PM Modi: పశ్చిమాసియాలో తొలి ఆలయం.. ప్రారంభించనున్న మోదీ
Narendra Modi

Inauguration of Hindu Temple in UAE by PM Narendra Modi : పశ్చిమాసియాలో తొలిసారిగా హిందూ ఆలయం నిర్మితమైంది. అబుధాబిలోని ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 14న ప్రారంభించనున్నారు. యూఏఈలో రెండు రోజుల పాటు ఆయన పర్యటిస్తున్నారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(BAPS) ఈ మందిరాన్ని నిర్మించింది. ఇవీ ఆలయ విశేషాలు..


  • రూ.700 కోట్ల వ్యయంతో అబు మురేఖా ప్రాంతంలో 13.5 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమైంది.
  • ఆలయానికి అవసరమైన భూమిని అబుధాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ డొనేట్ చేశారు. 2015లో మోదీ పర్యటన సందర్భంగా భూవిరాళం ప్రకటించారు.
  • 2017లో మోదీ దీనికి భూమిపూజ చేశారు.
  • యూఏఈ ఎమిరేట్స్‌ను ప్రతిబింబిస్తూ ఆలయాన్ని ఏడు శిఖరాలతో నిర్మించారు.
  • ఆలయ ప్రాంగణం మొత్తం భారతీయ వాస్తు, శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతుంటుంది.
  • భూకంపాలకు చెక్ పెడుతూ ఫౌండేషన్‌లో వంద సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఇతర ప్రదేశాల్లోనూ ఇవి ఉన్నాయి.
  • అయోధ్య మందిరం తరహాలోనే ఈ ఆలయాన్ని కూడా ఉక్కు, సిమెంట్ లేకుండా నిర్మించడం విశేషం. ఇది పూర్తిగా రాతికట్టడ ఆలయం.


Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×