E-Paper
Advertisement
జస్ట్ రూ.23 వేలకే.. రౌండ్ ట్రిప్, ఆగస్టులో ఈ ప్రాంతాలకు వెళ్లి వచ్చేయండి!
థాయిలాండ్ షాకింగ్ డెసిషన్.. భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా రద్దు!
థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. గూడ్స్ రైలు-బస్సు ఢీకొని 8 మంది మృతి, మరో 20 మందికి గాయాలు
Vijay Rashmika: హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్ళిన విరోష్… వైరల్ అవుతున్న ఫోటో!
Thailand: షాకింగ్.. భర్తను ప్రేయసికి లీజుకు ఇచ్చిన భార్య.. నెలకు రేటు ఎంతో తెలుసా?
Train Accident: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి!
Cambodia Thailand Crisis: శివుడి భారీ విగ్రహాన్ని కూల్చేసిన థాయ్‌లాండ్ సైన్యం.. అసలు ఏం జరుగుతోంది అక్కడ?

Cambodia Thailand Crisis: శివుడి భారీ విగ్రహాన్ని కూల్చేసిన థాయ్‌లాండ్ సైన్యం.. అసలు ఏం జరుగుతోంది అక్కడ?

Cambodia Thailand: కాంబోడియా-థాయిలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు దాడులకు చేసుకుంటున్నాయి. అయితే థాయ్ దళాలు కాంబోడియాకు చెందిన పురాతన హిందూ దేవాలయంలోని శివుడి విగ్రహాన్ని కూల్చివేసింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. థాయ్ దళాల చర్యలపై ఆగ్నేయాసియా అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 11వ శతాబ్దానికి చెందిన శివుడి ఆలయం వారసత్వం, ఖైమర్ చరిత్ర, భారతీయ నాగరికతకు ప్రతీక అని చరిత్రకారులు అంటున్నారు. శివుడి విగ్రహం ధ్వంసం కాంబోడియా-థాయిలాండ్ సరిహద్దులోని […]

Rain Alert: బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 16 జిల్లాలను ముంచెత్తిన వరదలు..

Rain Alert: బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 16 జిల్లాలను ముంచెత్తిన వరదలు..

Rain Alert: ఈ సంవత్సరం వర్షాలు పగబట్టినట్టుగా ఉంది. చలికాలం వచ్చిన వర్షాలు మాత్రం ఆగడం లేదు.. పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా చాలా మంది వరదల్లో కొట్టుకుపోతున్నారు కూడా.. అయితే ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు కురవడంతో అక్కడి ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. దక్షిణ థాయ్‌లాండ్, మలేషియాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. దక్షిణ థాయ్‌లాండ్, మలేషియాలో బీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ థాయ్‌లాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. […]

Miss Universe 2025: ఈ ఏడాది విశ్వసుందరి మెక్సికో బ్యూటీ,  ఫాతిమా బాష్‌దే కిరీటం
Free Domestic Flights: పర్యాటకులకు విమానాల్లో ప్రయాణం ఉచితం.. థాయ్‌లాండ్ అదిరిపోయే ఆఫర్!
Tourists Free Flights: ఈ దేశానికి వెళ్తే మీరు విమానాల్లో ఫ్రీగా తిరగొచ్చు.. చిల్లిగవ్వ కూడా చెల్లించక్కర్లేదు!
Thailand: బ్యాంకాక్‌లో జనాలపై కాల్పులు.. స్పాట్‌లోనే ఆరుగురు.. కెమేరాకు చిక్కిన దుండగుడు

Thailand: బ్యాంకాక్‌లో జనాలపై కాల్పులు.. స్పాట్‌లోనే ఆరుగురు.. కెమేరాకు చిక్కిన దుండగుడు

థాయ్‌లాండ్ (Thailand) రాజధాని బ్యాంగ్‌కాక్‌(Bangkok)లో దుండగుడు గన్‌తో రెచ్చిపోయాడు. విచక్షణరహితంగా జనాలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. దుండగుడు జనాలపై కాల్పులు జరుపుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాల్పుల మోత విని అక్కడి జనాలు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు పెట్టారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న వీడియోల ప్రకారం.. బ్లాక్ టీషర్ట్, షార్ట్ ధరించిన ఓ దుండగుడు.. బ్యాగ్‌ను ముందుకు […]

Thailand Cambodia War: శివయ్య.. ఇది వందేళ్ల పగయ్య! దేవుడి కోసం యుద్దం.. అసలు కథ ఏమిటంటే..?
Thai Cambodia War: శివుడి కోసం యుద్ధం.. థాయ్, కాంబోడియాల గొడవకు కారణాలు ఇవేనా?
Thailand Cambodia Conflict: థా‌య్‌లాండ్‌లో బాంబుల వర్షం.. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్లడం సేఫేనా భయ్యా?

Thailand Cambodia Conflict: థా‌య్‌లాండ్‌లో బాంబుల వర్షం.. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్లడం సేఫేనా భయ్యా?

ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న థాయ్ లాండ్.. ఇప్పుడు యుద్ధవాతావరణంతో వణికిపోతోంది. కాంబోడియాతో థాయ్ లాండ్ యుద్ధానికి దిగింది. తాజాగా థాయిలాండ్  కంబోడియా సరిహద్దులో F-16 ఫైటర్ జెట్‌లను మోహరించింది. వివాదాస్పద సరిహద్దు ఈశాన్య భాగానికి సమీపంలో ఉన్న సైనిక స్థావరాలను కంబోడియా లక్ష్యంగా చేసుకున్నట్లు రాయల్ థాయ్ సైన్యం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే థాయ్ లాండ్ ధీటుగా బదులిచ్చినట్లు తెలిపింది. ఇవాళ తెల్లవారుజామున, వివాదాస్పద సరిహద్దులోని ఆరు ప్రదేశాలలో ఘర్షణలు జరిగినట్లు థాయ్ సైన్యం ప్రకటించింది. […]

Big Stories

Advertisement
×