US Teacher Student Relation| చదువులు చెప్పే గురువులే కామంతో కళ్లుమూసుకుబోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాంటిదే ఒక ఘటన అమెరికాలో జరిగింది. అక్కడ ఒక 26 ఏళ్ల మహిళా టీచర్ తన పాఠాలు చెప్పే స్కూల్లో చదువుకునే 16 విద్యార్థిని ప్రేమిచింది. అతడిని కేవలం తన శృంగార వాంఛలు తీర్చుకోవడానికే ఉపయోగించుకునేది. స్కూలు యజమాన్యం ఆ టీచర్ వేస్తున్న వేషాలు తెలిసి ఆమెపై కేసు నమోదు చేసినా ఆమె తెలివిగా తప్పించుకుంది. కానీ ఆ విద్యార్థి మాత్రం మానసికంగా కుంగిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో లాకే డిస్ట్రిక్ట్ స్కూల్ లో హేలీ క్లిఫ్‌టన్ కార్మాక్ అనే 26 యువతి టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. టీచర్ గా ఇదే ఆమెకు తొలి ఉద్యోగం. హేలీకి ఇంతకుముందే వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే హేలీ స్కూల్ పిల్లలకు పాఠాలు చెబుతూనే వారితో చాలా స్నేహంగా ఉండేది.
ముఖ్యంగా స్కూల్ లో చదువుకునే టీనేజర్ విద్యార్థులతో ఒక ఫ్రెండ్ లాగా ఉండేది. వారితో ఒక టీచర్ లాగా కాకుండా వారికి గర్ల్ ఫ్రెండ్ లా ప్రవర్తించేది. క్లాస్ రూమ్ లో మరీ పొట్టి బట్టలు వేసుకొని వచ్చేది. ఈ విషయం తెలిసి స్కూలు యాజమాన్యం కూడా ఆమెకు హెచ్చరించింది. క్లాస్ రూమ్ లో పిల్లల ముందు ఇలాంటి ఎక్స్‌పోజింగ్ బట్టలు వేసుకొని రాకూడదని వార్నింగ్ ఇచ్చింది. అయినా హేలీ ఆ మాటలు పట్టించుకోలేదు.
ఈ క్రమంలో హేలీ తన విద్యార్థులతో ఒకరిద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారితో రాత్రంతా చాటింగ్ చేసేది. దీంతో ఆమె భర్తకు హేలీ అక్రమ సంబంధాల గురించి తెలిసిపోయింది. ఈ కారణంగా హేలీ భర్త కోర్టులో విడాకుల కోసం కేసు వేశాడు. అయినా హేలీ తన తీరు మార్చుకోలేదు. ఒకసారి తన విద్యార్థి ఇంట్లో కారు గ్యారేజ్ లో హేలీ శృంగారం చేస్తుండగా.. మరో విద్యార్థి బయట కాపలా కాసేవాడు. అయితే ఆ రోజు శృంగారం చేసే క్రమంలో ఆ 16 ఏళ్ల విద్యార్థి వీపుపై హేలీ తన గోళ్లతో బలంగా రక్కేసింది. దీంతో అతని వీపుపై గాయమై రక్తం కారింది.
Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?
తన వీపుకు అయిన గాయాలు ఫొటో తీసి ఆ విద్యార్థి తన మిత్రులకు పంపించాడు. దీంతో ఆ ఫొటోలు స్కూలులో అందరూ చూశారు. స్కూల్ యజమాన్యం హేలీని ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. ఆమెపై కోర్టులో కేసు వేసింది. అమెరికాలో చట్టప్రకారం.. టీనేజర్ తో శారీరక సంబంధం పెట్టుకోవడం అతడిని మానసికంగా హింసించడంతో సమానం. దీంతో పోలీసులు హేలీని అరెస్టు చేశారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. మరో షాకింగ్ విషయం తెలిసింది. ఆ బాధిత విద్యార్థి తండ్రికి హేలీ గురించి అంతా తెలసు అని మరో విద్యార్థి సాక్ష్యం చెప్పాడు. దీంతో పోలీసులు బాధిత విద్యార్థి తండ్రిని కూడా విచారణ చేయగా.. అతను అవును.. హేలీ, నా కొడుకు మధ్య అక్రమ సంబంధముందని నాకు తెలుసు. కానీ ఈ విషయం బయటపడితే పరువు పోతుందని మౌనంగా ఉన్నాను. ఒక రోజు హేలీ మా ఇంట్లోకి వచ్చి నాకొడుకు శృంగారం చేసింది. ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను అని తెలిపాడు.
ఈ కేసు జరుగుతూ ఉండగా.. హేలీ ఆ టీనేజర విద్యార్థి కుటుంబంతో డీల్ చేసుకుంది. ఆ తరువాత బెయిల్ పై బయటికి వచ్చేసింది. కానీ కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా మరో కేసు ప్రారంభమైంది. మరో విద్యార్థితో కూడా హేలీకి అక్రమ సంబంధం ఉన్న బయటపడింది. దీంతో పోలీసులు హేలీని అరెస్టు చేయాలని ప్రయత్నించగా.. ఆమె వేరే రాష్ట్రానికి పారిపోయిందని తెలిసింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
Also Read: మిస్ కాల్ తో మొదలైన ప్రేమ.. ప్రియుడిని వివాహం చేసుకోవడానికి హంతకురాలిగా మారిన లేడి!