E-Paper
NHM Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, ఇంకా 2 రోజులు మాత్రమే
Telangana Model Schools: ఉచిత విద్య.. ఉజ్వల భవిష్యత్తు, తెలంగాణ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్
NCL Recruitment: NCL నుంచి భారీ నోటిఫికేషన్.. నెలకు రూ.47 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం, దరఖాస్తు చివరి తేది ఇదే..

NCL Recruitment: NCL నుంచి భారీ నోటిఫికేషన్.. నెలకు రూ.47 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం, దరఖాస్తు చివరి తేది ఇదే..

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోనభద్ర జిల్లాల్లో విస్తరించి ఉన్న గనుల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ట్రైనీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతకు ఇది ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది. ఈ పోస్టులను మూడు […]

Railway Recruitment: రైల్వేలో కొలువుల జాతర.. 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Railway Recruitment: రైల్వేలో కొలువుల జాతర.. 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారతీయ రైల్వే భారీ స్థాయిలో గ్రూప్-D పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. భారతీయ రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-D (లెవల్-1) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్హతలు, […]

RBI Recruitment: రూ.58 వేల జీతంతో RBIలో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు, అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే..
Agniveer Notification: భారత సైన్యంలో కొలువుల జాతర.. 25వేల అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
CBSE 10th Exam:  దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పదో, ఇంటర్ తరగతి పరీక్షలు.. అమల్లోకి కొత్త రూల్స్
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ప్రభంజనం
Aadhaar Supervisor: నిరుద్యోగులకు శుభవార్త.. సీఎస్‌సీలో 252 ఆధార్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ, టెన్త్ పాసైతే చాలు బ్రో

Aadhaar Supervisor: నిరుద్యోగులకు శుభవార్త.. సీఎస్‌సీలో 252 ఆధార్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ, టెన్త్ పాసైతే చాలు బ్రో

దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్ (CSC), నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పించింది. వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 252 ఖాళీలను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతలు, అనుభవం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ […]

NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. NTPCలో 515 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. NTPCలో 515 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. 2025 సంవత్సరానికి గానూ 515 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) పోస్టుల భర్తీకి సంస్థ సిద్ధమైంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక వివరాలను వెల్లడించింది. గేట్-2025 స్కోరే కీలకం.. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) స్కోరు ఆధారంగానే జరుగుతుంది. గేట్ పరీక్షలో అభ్యర్థులు […]

JEE Main Result-2026: జేఈఈ మెయిన్-2026 ఫలితాలపై లేటెస్ట్ న్యూస్.. నాలుగు రోజులు తర్వాత
NIC Recruitment: ఎన్ఐసీలో 376 ఉద్యోగాలు.. రూ.1,12,400 జీతం బ్రో.. ఛాన్స్ వచ్చినప్పుడే కొట్టేయాలి..

NIC Recruitment: ఎన్ఐసీలో 376 ఉద్యోగాలు.. రూ.1,12,400 జీతం బ్రో.. ఛాన్స్ వచ్చినప్పుడే కొట్టేయాలి..

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐసీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 376 సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఏ (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీకి ఈ షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా గేట్ (GATE) అర్హత సాధించిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు.. […]

AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం.. మంచి వేతనం, ఎయిమ్స్ బీబీనగర్‌లో ఉద్యోగాలు
AP ECET 2026: ఏపీ ఈసెట్‌-2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఏప్రిల్‌ 23న పరీక్ష, దరఖాస్తుకు చివరి తేది..?
×