E-Paper
Advertisement

Relationship Manager Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో HDFCలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Relationship Manager Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో HDFCలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Advertisement

Relationship Manager Jobs: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఏదైనా ప్రైవేట్ బ్యాంకు ఓ పదేళ్లు వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. భారీ ఎత్తున జీతాలు ఇవ్వనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) సహకారంతో రిలేషన్ షిప్ మేనేజర్- ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 7 లోగా దరఖాస్తు చేసుకొని ఉండాలి.

నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) సహకారంతో రిలేషన్ షిప్ మేనేజర్- ప్రోబేషనరీ ఆఫీసర్(పీఓ) ప్రోగ్రామ్‌‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 500

ఇందులో రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్యాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉంటే సరిపోతుంది. 1 నుంచి 10 ఏళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించరాదు.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఉంటుంది. భారీ వేతనం లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆన్ లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ఉద్యోగ చేయాల్సిన ప్లేస్: దేశ వ్యాప్తంగా గల ప్రధాన నగరాల్లో జాబ్ చేయాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 7

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, ఢిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబై, పుణె, అమ‌ృత్ సర్, జయపుర, హైదరాబాద్, లఖ్నో, కోల్‌కతాలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఏమైనా సందేహాలు ఉంటే అఫీషియల్ నోటిఫికేషన్‌ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.hdfcbank.com/

Also Read: Jobs in Bharat Electronics: బీఈ, బీటెక్, బీఎస్సీ అర్హతతో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.13లక్షల జీతం..

ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. ఏ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.12లక్షల వరకు జీతం ఉంటుంది. దరఖాస్తుకు ఇంకా 9 రోజులే గడువు మాత్రమే ఉంది. అవకాశం వచ్చినప్పుడే  వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్యమైనవి:

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 7

వయస్సు: 35 ఏళ్లు మించరాదు.

జీతం: ఏడాదికి రూ.3,00000 నుంచి 12,00000

విద్యార్హత: డిగ్రీ పాసవ్వాలి. 1 నుంచి 10 ఏళ్ల వరకు ఎక్స్ పీరియన్స్ పరిగణలోకి తీసుకుంటారు. (డిగ్రీ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి)

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×