E-Paper
Advertisement

Covid J1: కొత్తరకం కరోనా.. లక్షణాలు ఇవే!

Covid J1: కొత్తరకం కరోనా.. లక్షణాలు ఇవే!
Advertisement

Covid J1: రూపం మార్చుకొని కొవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్లతో జనాల్ని భయపెడుతోంది. దాదాపు కొవిడ్ వల్ల ప్రతి ఒక్కరూ ఏదోరకంగా నష్టపోయిన వారే. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుని.. కొన్ని రూల్స్ పాటించడం వల్ల దాని ప్రభావం తగ్గిపోయింది. కానీ అంతా నార్మల్ అయిపోయిందనుకునే లోపు.. వివిధ వేరియంట్ల రూపంలో వైరస్ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంది. తాజాగా దేశంలో కొవిడ్ జెఎన్​1 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు కొత్త లక్షణాలను వెల్లడించారు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.

కొవిడ్ జెఎన్1 లక్షణాలు:

  • వైరస్ సోకిన వ్యక్తుల్లో గతంలో మాదిరిగా రుచి, వాసన ఉండదు.
  • కొత్తగా నిద్రలో సమస్యలు, ఆందోళన వంటి లక్షణాలు పెరిగాయి.
Advertisement

నిద్ర, ఆందోళన అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా శరారాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రజలు దీని గురించి కచ్చితంగా అవగాహన ఉండాలి అంటున్నారు వైద్యులు. అయితే వ్యాక్సిన్స్ వల్ల రోగిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చనేది కూడా ఉంది. ఈ క్రమంలోనే వైద్యాధికారులు టీకా ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్తున్నారు.

ఈ కొత్త వైరస్ ఎక్కువ మందికి వ్యాపించే అవకాశాలున్నాయి. శానిటైజర్ తో తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్కులు వాడడం, సామాజిక దూరం పాటించడం వంటి మార్గాల ద్వారా కరోనా సోకకుండా తప్పించుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు.

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×