E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 21st : పల్లవి ఎలాగైనా సరే పార్వతికి నిజం చెప్పాలి అని అనుకుంటుంది. అత్తయ్యకి నిజం తెలిస్తే ఆవిడ చచ్చిపోతుంది నాకు కావాల్సింది అదే అని అనుకుంటుంది అయితే ఇంట్లో అవని ఉందా లేదా చూసి మరి చెప్పాలి అని పల్లవి అనుకుంటుంది. అయితే భానుమతి దగ్గరికి వెళ్లిన పల్లవి ఎలాగైనా సరే రాజేంద్రప్రసాద్ చనిపోయాడు అన్న నిజాన్ని వారికి తెలియజేయాలి అని అనుకుంటుంది. మీరు అత్తయ్య గారు మాట్లాడారు కదా మరి ఒకసారి వీడియో కాల్ లో చూస్తే మీకు కూడా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది కదా అని అనుకుంటుంది. ఆ మాట వినగానే భానుమతి నువ్వు చెప్పింది కూడా నిజమేనే అవని రాదని వీడియో కాల్ చేయమని చెప్పాలి నా కొడుకుని చూడాలని నాకు కూడా ఉంటుంది కదా అని భానుమతిని రెచ్చగొట్టేలా పల్లవి ప్లాన్ చేస్తుంది అయితే అవని అక్క ఎక్కడికి వెళ్ళింది అని పల్లవి అడుగుతుంది.. శ్రియ అవని ఇద్దరూ మార్కెట్ కు వెళ్లారు అని భానుమతి చెప్తుంది.

బాబు కిడ్నాప్.. అవనికి ఛేజ్..

అవని వాళ్ళు మార్కెట్ కి వెళ్లి అన్నీ కొనుక్కొని వస్తుండగా పల్లవికి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇవ్వాలి అని పిల్లల్ని ఎత్తుకెళ్లి కిడ్నాపర్స్ శ్రేయ బాబుని ఎత్తుకెళ్లాలి అని ప్లాన్ చేస్తారు.. మార్కెట్లో వాళ్ళని ఫాలో అయ్యి మొత్తానికి బాబుని ఎత్తుకొని వెళ్లి పరిగెడుతూ ఉంటారు వాళ్ళ వెనకాలే అవని శ్రియ కూడా పరిగెడుతూ ఉంటారు. వీళ్ళిద్దరిని చూసినా పల్లవి వీళ్లు గనక దొరికిపోతే నా గురించి నిజం తెలిసిపోతుంది. వీళ్ళు అవనికి చిక్కకుండా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు దొరకకుండా బాబుని నేనే కాపాడాలి అని అనుకుంటుంది పల్లవి. కానీ తనకి మాత్రం కిడ్నాపర్స్ వరుసగా షాకులు మీద షాకులు ఇస్తూనే ఉంటారు. అవని ఆ కిడ్నాపర్స్ ని వెంబడించి వెంటాడి మరి పట్టుకుంటుంది.. బాబుని కిడ్నాప్ చేయమని నీకు ఎవరు చెప్పారు అని అవని వాళ్ళని అడుగుతుంది. ఎంతగా అడుగుతున్నా కూడా వాళ్లు రియాక్ట్ అవ్వలేదు. దాంతో అవని వాళ్లను పట్టుకొని కట్టేస్తుంది..

పల్లవికి టెన్షన్..

Advertisement

అసలు బాబుని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన మీకు ఎవరిచ్చారు అని పల్లవి గురించి వాళ్ళు నిజం చెప్పేలా అవనీ వాళ్ళని తాడుతో కట్టి పోలీసులకు అప్పగించాలి అని అనుకుంటుంది ఇక అనుకున్నట్లుగానే అవని ఆ కిడ్నాపర్స్ ని తాళ్లతో కట్టి వాళ్ళ దగ్గర నుంచి బాబుని తీసుకుంటుంది. బాబు దొరకగానే అసలు మీకు ఈ పని చేయమని ఎవరు చెప్పారు ఎందుకు మీరు పదే పదే మా బాబు నీకు ఎగ్జామ్ చూస్తున్నారు అని అవని అడిగినా కూడా వాళ్ళు చెప్పరు ఇక పోలీసులు అక్కడికి రాగానే పల్లవి కచ్చితంగా నేను దొరికిపోతాను. నేను మారలేదు అన్న విషయం వాళ్లకి తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది. వీళ్లు గనక పోలీసులు కొట్టే దెబ్బలకి నిజం చెప్తే నా పరిస్థితి ఇక జైలుకి అంకితం అంటూ పల్లవి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే వీళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది కానీ వాళ్ళని నోరు విప్పిన చేస్తే నా బంగారం బయట పడిపోతుంది అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న కమల్..

కమల్ రాత్రంతా తాగేసి ఏమీ తెలియనట్టు పడుకుని ఉండడంతో అక్షయ శ్రీకర్ని లేపడానికి అని తన గదిలోకి వెళ్తారు. అక్షయ్ ని చూసిన కమల్ ఒక్కసారిగా నాన్న అంటూ రావడంతో శ్రీకర్ అన్నయ్యని పట్టుకుని నాన్న అంటున్నవ్ ఏంటి అని దగ్గరికి వస్తారు. నాకు అన్నయ్య ఎత్తడానికి నాన్న లాగా కనిపించాడు అందుకే నేను నాన్న అని అన్నయ్య అన్నాను అని కమలంటాడు. ఇక అన్నదమ్ముల సెంటిమెంట్ సీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. ఆ తర్వాత కమల్ తలనొప్పిగా ఉంది అంటే మీనాక్షి కమల్ కి మజ్జిగ తెచ్చి ఇస్తుంది.. అప్పుడే శ్రేయ అవని ఇంట్లోకి రావడంతో జరిగిన విషయం అంతా చెప్తారు. బాబు నేను మళ్ళీ మళ్ళీ కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి కొంచమైనా మనస్సాక్షి లేదా అని అందరూ బాధపడిపోతూ ఉంటారు.

అభికి పల్లవి ఆఫర్..

Advertisement

ఇక అభి కిడ్నాపర్స్ గురించి ఆలోచిస్తూ ఉండగా.. ఒక లేడీ నుంచి ఫోన్ వస్తుంది మీరు అరెస్ట్ చేసిన కిడ్నాప్ ని వెంటనే వదిలేయండి మీకు 10 లక్షలు ఇస్తాను అని ఆఫర్ ఇస్తుంది. నిజాయితీకి మారుపేరుగా ఉన్న అభి ఆ లేడీ ఎవరో తెలుసుకోవాలి అని 10 లక్షల ఆఫర్ కి ఒప్పుకుంటాడు. అనుకున్నట్లుగానే కాసేపటికి ఒక వ్యక్తి వచ్చి 10 లక్షల డబ్బుని ఇస్తారు వాటిని చూసినా అది ఎవరిచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే.. అస్సలు ఊహించలేదు..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Karthika Deepam 2 Serial Today Episode September 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో దీప – ఇంట్లోంచి గెంటివేయబడ్డ శివనారాయణ          

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Big Stories

Advertisement
×