BigTV English
Bandi Sanjay : ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌

Bandi Sanjay : ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌

Bandi Sanjay : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరపాలన్నదే తమ పార్టీ అభిప్రాయమని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందన్నారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసు విచారణ […]

Krishna : మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. బుధవారం తెలుగు సినీ పరిశ్రమ బంద్

Krishna : మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. బుధవారం తెలుగు సినీ పరిశ్రమ బంద్

Krishna : సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలోనే ఉంచారు. అభిమానుల సందర్శనార్థం విజయకృష్ణ నిలయం వద్దే పార్థివదేహాన్ని ఉంచినట్లు మహేశ్‌ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది. మంగళవారం సూర్యాస్తమయం కావడం వల్ల పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్దే ఉంచారు. మొదట సాయంత్ర 5 గంటల తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలని భావించారు. కానీ తర్వాత బుధవారం ఉదయం 9 గంటలకు పద్మాలయా స్టూడియోకి పార్థివదేహాన్ని తరలించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12.30 […]

England: ఇంగ్లండ్ క్రికెటర్లపై కన్నేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
Dhoni : టీమిండియా ఫ్యాన్స్ కు శుభవార్త.. ధోనీ మళ్లీ వచ్చేస్తున్నాడు..
Burripalem Bullodu : తెలుగు సినీ వెండితెరని.. దశాబ్దాలపాటు ఏలిన బుర్రిపాలెం బుల్లోడు..
Musk: మస్క్‌తో పెట్టుకుంటే మటాషే!
Arjuna Awards: తెలుగు తేజాలకు అర్జున అవార్డులు
Amazon: అమెజాన్‌లోనూ అవే కోతలు..
Burripalem : బుర్రిబాలెంలో విషాద ఛాయలు.. మౌనం పాటించిన విద్యార్ధులు..
Mohanbabu : కృష్ణ పార్థివదేహం వద్ద మోహన్ బాబు భావోద్వేగం..కన్నీటిపర్యంతం..

Mohanbabu : కృష్ణ పార్థివదేహం వద్ద మోహన్ బాబు భావోద్వేగం..కన్నీటిపర్యంతం..

Mohanbabu : సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని చూసి నటుడు మోహన్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్ద.. ‘సోదరా.. సోదరా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే బోరున విలపించారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఓదార్చే ప్రయత్నం చేసినా మోహన్‌బాబు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. అనంతరం మహేశ్‌బాబును హత్తుకుని ఓదార్చారు. కృష్ణ కుటుంబసభ్యులను మోహన్‌ బాబు పరామర్శించారు. కృష్ణ నటించిన ఎన్నో చిత్రాల్లో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో హీరోలుగానూ నటించారు. కృష్ణతో తనకున్న […]

Ghattamaneni Family : మాకు ఎనలేని ప్రేమను పంచారు..ప్రతీ రోజూ మిస్సవుతాం : ఘట్టమనేని ఫ్యామిలీ
KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట లేనట్టే. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై నేతలతో చర్చించారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లండి.. […]

Micro Electric Car : బుల్లి ఎలక్ట్రిక్ కార్.. రేపే లాంచ్..
Air India : ఎయిరిండియాకు షాకిచ్చిన అమెరికా

Big Stories

×