E-Paper
Fighter jets as an escort to the flight: ఫ్లైట్‌కు ఎస్కార్ట్‌గా ఫైటర్ జెట్స్..
Gaza Fire Accident : గాజాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు పిల్లలతో సహా 21 మంది మృతి
Vikram S Private Rocket : భారత్ అంతరిక్ష రంగంలో నవ చరిత్ర
Punjab: కేన్ మామకు పంజాబ్ గాలం
Football Fans Angry: ఖతార్‌ నుంచి పరార్ అంటున్న ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్
Chitrapuri Housing Society Scam : చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాల పుట్ట..సీబీఐ విచారణ జరిపించాలి : సీపీఐ నారాయణ

Chitrapuri Housing Society Scam : చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాల పుట్ట..సీబీఐ విచారణ జరిపించాలి : సీపీఐ నారాయణ

Advertisement Chitrapuri Housing Society Scam : చిత్రపురి హౌసింగ్ సొసైటీపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. సుమారు 300 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని నారాయణ ఆరోపించారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాల పుట్టగా మారిందన్న నారాయణ.. కోఆపరేటివ్‌ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సినిమా పరిశ్రమతో సంబంధం లేనివారికి సొసైటీలో సభ్యత్వాలు కల్పించి.. హౌసింగ్‌ సొసైటీలో ఫ్లాట్లు, విల్లాలు కేటాయించారని నారాయణ ఆరోపించారు.

TATA Flights: ఎయిరిండియాలో టాటా విమానయాన సంస్థల విలీనం..
TATA Airlines : ఎయిరిండియాలో టాటా విమానయాన సంస్థల విలీనం..
Jeff Bezos: అమెజాన్ అధినేత పొదుపు పాఠాలు
UK Restaurant Charges Heavy Bill : లండన్ రెస్టారెంట్ బిల్ చార్జ్ చూస్తే షాక్‌కావాల్సిందే..
Jeff Bezos Warning : టీవీ, ఫ్రీడ్జ్, కారు కొనడంకంటే..నగదు నిల్వ చేసుకోండి : జెఫ్ బెజోస్
Masooda Movie Review : ‘మసూద’ రివ్యూ
Puttaparthi : ఘనంగా పుట్టపర్తి సత్యసాయి 97వ జయంత్యోత్సవాలు..
Twitter : ట్విట్టర్ కు ఉద్యోగులు ఎందుకు గుడ్ బై చెబుతున్నారు?..
×