E-Paper
Advertisement

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!
Advertisement

Prajwal Revanna: ఫామ్‌హౌస్‌లో 48 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, వీడియోలు తీసిన కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులో ఉన్నాడు. అయితే గత నెల 11న క్రైం బ్రాంచ్ అధికారులు సర్ ప్రైజ్ చెకప్ పేరుతో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును తనిఖీ చేశారు. రేప్ కేసులో నిందితుడైన ప్రజ్వల్ ఈ జైలులోనే జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అధికారులు జైలును తనిఖీ చేస్తున్న సమయంలో ప్రజ్వల్ తాను ఉంటున్న బ్యారక్‌లో మొబైల్ వాడుతూ దొరికిపోయాడు. దీంతో అతని ఫోన్‌తో పాటు చార్జర్, పెన్ డ్రైవ్, నోట్ బుక్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆ ఫోన్ ఓపెన్ చేసిన అధికారులు షాక్ అయ్యారు.

రేవణ్ణ ఫోన్‌లో వందకు పైగా పోర్న్ వీడియోలు..

Advertisement

ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో వందకు పైగా పోర్న్ వీడియోలు ఉన్నాయి. తన పెన్ డ్రైవ్‌లో ఒక అశ్లీల వెబ్ సిరీస్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు పోలీసులు. జైలు నుంచి పలువురు మహిళలకు ఫోన్లు చేసి మాట్లాడినట్టు తేలడం మరో సంచలనంగా మారింది. కాల్ డేటా ఆధారంగా అతను మాట్లాడిన మహిళలను పిలిపించి విచారించేందుకు సిట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజ్వల్‌కు ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చింది.?

Advertisement

జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రజ్వల్‌కు ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనేది ప్రశ్నార్ధకంగా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడకు ఇతగాడు మనవడు. కేంద్రమంత్రి కుమారస్వామికి మేనల్లుడు. ఇంత బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టే జైలులో కూడా దర్జాగా అన్నీ అనుభవిస్తున్నాడు ఈ రేప్ కేసు నిందితుడు. మరోవైపు డీజేహళ్లిలో జరిగిన ఘర్షణల నిందితుడు తౌసిఫ్ ఫోన్‌ను వార్డర్‌కు తీసుకొచ్చి ఇవ్వగా, వార్డరే దాన్ని ప్రజ్వల్‌కు అందించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ఈ ఘటనతో జైల్లో వీఐపీ కల్చర్‌ మరోసారి బట్టబయలు అయింది.

Also Read: నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×