E-Paper
Advertisement

పాత ట్రెండ్స్‌కి నో.. కొత్త వైబ్స్‌కి యస్.. Gen Z హాంగ్ అవుట్ సీక్రెట్స్!

పాత ట్రెండ్స్‌కి నో.. కొత్త వైబ్స్‌కి యస్.. Gen Z హాంగ్ అవుట్ సీక్రెట్స్!
Advertisement

Gen Z Trends: Gen Zకి ఇప్పుడు Weekend అంటే కేవలం సినిమా చూడటం, మాల్‌కి వెళ్లడం కాదు.. ఏదైనా కొత్తగా Try చేయాలి, కొత్త Vibe ఉండాలి, Instagramలో Share చేసుకోవడానికి మంచి Moments ఉండాలి.. అందుకే పాత Hangout Culture నుంచి కొత్త Experience Culture వైపు షిఫ్ట్ అవుతున్నారు Gen Z!

టైమ్‌పాస్ కాదు.. Experience

Advertisement

ఒకప్పుడు Friendsతో బయటికి వెళ్లాలంటే Cinema, Shopping, Restaurants.. ఇవే main Hangout Spots. కానీ ఇప్పుడు Gen Z Choices మారుతున్నాయి. వీళ్లకు Just Timepass కంటే Something Different కావాలి.

Gen Z కొత్త లైఫ్‌స్టైల్ సీక్రెట్

Advertisement

అందుకే Pottery Workshops, Art Jamming, Board Game Cafes, Go-Karting, Rock Climbing, Escape Rooms, VR Gaming వంటి కొత్త Activities Try చేస్తున్నారు. కేవలం Friendsతో Chill అవ్వడమే కాదు.. కొత్త Skills నేర్చుకోవడం, కొత్త Experiences పొందడం, వాళ్ళ Bucket Listలో ఉన్న Things ఒక్కొక్కటిగా Complete చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక కొందరికి Solo Dates, Solo Trips కూడా కొత్త Experienceగా మారుతున్నాయి. తమకు నచ్చిన పనులు తాము చేయడం, తమతో తామే Time Spend చేయడం కూడా ఒక Lifestyle Choiceగా మారుతోంది.

Entertainmentలో Gen Z మార్క్!

మొదటిది.. Social Media Influence. Instagram Reels, YouTube Shortsలో కొత్త కొత్త Experiences చూస్తూ వాటిని Try చేయాలనే FOMO యువతలో పెరుగుతోంది. ఒక కొత్త Cafe, ఒక Unique Activity, ఒక Different Travel Experience.. ఇలా ఏదీ మిస్ కాకూడదనే ఆలోచన కనిపిస్తోంది. రెండోది.. Experiences Over Things. అంటే కొత్త వస్తువులు కొనడం కంటే కొత్త Experiences కోసం Money Spend చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్లకు కేవలం Shopping Bags కాదు.. Lifetime Memories కూడా కావాలి. మూడోది.. Aesthetic & Vibe. Gen Zకి ఒక Place ఎలా కనిపిస్తోంది? అక్కడి Ambience ఎలా ఉంది? ఫొటోలు, Videosకి ఎలా ఉంటుంది? అనే విషయాలు కూడా ముఖ్యమవుతున్నాయి. అందుకే Aesthetic Cafes, Themed Restaurants, Immersive Experiencesకి క్రేజ్ పెరుగుతోంది.

కొత్త బిజినెస్ ఐడియాలకు సరికొత్త ద్వారం!

ఈ మారుతున్న Gen Z Lifestyleతో కొత్త Business Opportunities కూడా వస్తున్నాయి. Activity Cafes, Experience Zones, Adventure Activities, Themed Entertainment Spaces లాంటి వాటికి మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు వస్తోంది. మొత్తానికి Gen Zకి ఇప్పుడు Entertainment అంటే కేవలం చూడటం కాదు.. స్వయంగా ఆ Experienceలో భాగం కావడం! Cinema నుంచి Experiences వరకు.. సాధారణ Hangouts నుంచి Unique Adventures వరకు.. మారుతున్న ఈ Gen Z Lifestyle రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త Trends తీసుకొస్తుందో చూడాలి.

Also Read: చనిపోయిన వ్యక్తి మళ్లీ పుట్టాడా? ఈ బాలుడి కథ వింటే షాకవుతారు!

Tags

Related News

ఖరీదైన క్రీములు అక్కర్లేదు..డ్రై హ్యాండ్స్‌ను సాఫ్ట్‌గా మార్చే నేచురల్ టిప్స్!

ఏడాది నిల్వ ఉండే.. పండు మిరపకాయ పచ్చడి పక్కా కొలతలతో!

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మొఘలై ఎగ్ కర్రీ..సింపుల్ రెసిపీ

నోట్లో ఇట్టే కరిగిపోయే ఆలూ పరాటా..ఈజీగా ఇలా చేయండి!

అప్పటికప్పుడు పాలతో ఇలా కలాకండ్ చేశారంటే.. అచ్చం స్వీట్ షాప్ రుచి రావడం ఖాయం!

కాలుష్యం వల్ల బయటకు వెళ్లలేకపోతున్నారా? ఫిట్‌గా ఉండేందుకు ఇంట్లోనే ఈ 5 పనులు చేయండి!

దీపావళికి దేశవ్యాప్తంగా టపాసుల సందడి.. మరి ఢిల్లీలోనే తీవ్ర కాలుష్యం ఎందుకు?

Big Stories

Advertisement
×