BigTV English

Pumpkin Seeds: గుమ్మడి గింజలతో ఈ సమస్యలన్నీ దూరం !

Pumpkin Seeds: గుమ్మడి గింజలతో ఈ సమస్యలన్నీ దూరం !

Pumpkin Seeds: గుమ్మడికాయను వంటకాల్లో ఉపయోగిస్తారు. గుమ్మడి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. గుమ్మడికాయతోనే కాకుండా గుమ్మడి గింజల వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు గుమ్మడి గింజలు దివ్య ఔషధం లాగా పనిచేస్తుంటాయి. గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


గుండెకు మేలు:
గుమ్మడి గింజల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్ ,ప్రోటీన్, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, బి, సి, డి పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని పీచు పదార్థం గుండెకు రక్తం సక్రమంగా జరిగేలా చూస్తుంది.

కిడ్నీల ఆరోగ్యం:
ఉమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ అధికంగా ఉంటాయి. మూత్రపిండాల పనితీరుకు ఇవి ఉపయోగపడతాయి. వీటి వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కిడ్నీ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: వాముతో చిటికెలో జలుబు, దగ్గు మాయం !

వెయిట్ లాస్:
బరువు తగ్గాలనుకునే వారికి గుమ్మడి గింజలు ఎంతో ఉపయోగపడతాయి . ప్రతి రోజు గుమ్మడి గింజలను తినడం వల్ల పొట్టనిండుగా అనిపిస్తుంది. అంతే కానీ ఎక్కువగా గుమ్మడి గింజలు తినకుండా ఉంటే మంచిది. ఈ గింజల్లో మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఒత్తిడి ఆందోళనలు కూడా తగ్గిస్తాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల టెన్షన్ తగ్గుతుంది. మధుమేహం ఉన్నవారు డైలీ గుమ్మడి గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×