BigTV English

Health Tips For Winter : చలికాలం షురూ.. ఆరోగ్యం జర భద్రం!

Health Tips For Winter : చలికాలం షురూ.. ఆరోగ్యం జర భద్రం!

Health Tips For Winter : శీతాకాలం.. చలితో పాటు అనేక రోగాలను కూడా వెంటబెట్టుకొస్తాయి. ఈ కాలంలో పగలు తక్కువ.. రాత్రి ఎక్కువగానూ ఉంటుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతల వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిన ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే.. ఈ చలికాలంలో సరైన ఆహారమే కాదు.. కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలనూ పాటించాలి.


  • ఈ చలికాలంలో సీజనల్ వ్యాధులు దాడి చేస్తుంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
  • వేడి వేడి వంటకాలను తినడంతో పాటు సిట్రస్ పండ్లు, బ్రోకలీ, చిలకడదుంప వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.
  • శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కెఫిన్‌, ఆల్కహాల్‌ను తగ్గించి.. హెర్బల్ టీలు, వెచ్చని సూప్‌లు తీసుకోవాలి.
  • ప్రతిరోజూ సరిపడ నిద్ర, వ్యాయామం ఎంతో అవసరం. వీటి వల్ల బాడిఫిట్‌నెస్‌తో పాటు మానసిక స్థితి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
  • బయటి చిరుతిండ్లకు దూరంగా ఉండటం ఉత్తమం. కలుషిత నీరు వల్లే అనేక రోగాలు దరిచేరుతున్నాయి.


Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×