E-Paper
Advertisement

Deepika Pilli: వామ్మో.. దీపిక నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

Deepika Pilli: వామ్మో.. దీపిక నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?
Advertisement

Deepika Pilli: సోషల్ మీడియా ద్వారా చాలామంది సెలబ్రిటీలుగా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే.. టిక్ టాక్ వీడియోలు తో యూట్యూబ్ షాట్లతో చాలామంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం మంచి పాపులారిటీని సొంతం చేసుకొని సినిమాలలో అవకాశాలను పొందుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది తమ టాలెంట్ నేను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. అలాంటి వారిలో దీపిక పిల్లి ఒకరు.. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో హాట్ అందాలతో కుర్ర కారు మతిపోగొట్టిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు దీపిక గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈమె నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి ఆమె నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

దీపిక పిల్లి నెలకు ఎంత సంపాదిస్తుంది..?

దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ క్యూటీ.. తన చలాకితనం, మాటలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.. ప్రముఖ బుల్లితెర డాన్స్ రియాల్టీ షో ఢీలో మెంటర్ గా వ్యవహారించింది.. ఈ షోతో దీపిక పిల్లి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ మార్మోగిపోయింది.. దీపిక పిల్లి తన గ్లామరస్ ఫొటోషూట్‌లతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.. సోషల్ మీడియాలో హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నెలకు లక్షల్లోని సంపాదిస్తుంది. ఈమె నెలకు దాదాపు పదిలక్షలకు పైగా సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అటు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది కాబట్టి అంతకుమించి సంపాదిస్తుందని చెప్పాలి. ఏది ఏమైనా కూడా టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అవడంతో పాటుగా బాగా సంపాదిస్తున్నారు కూడా..

Advertisement

Also Read :పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

దీపిక ఇప్పుడేం చేస్తుంది..?

దీపిక పిల్లి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు బుల్లితెరపై పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేసిన ఈమె ప్రస్తుతం సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతుంది.. తన అందం అభినయంతో వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇక బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి చిత్రంలో హీరోయిన్గా నటించింది. దీంతో పాటుగా మరో రెండు భారీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తెలుగులో మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. ఏది ఏమైనా కూడా టాలెంట్ ఉంటే ఎక్కడైనా నిలబడవచ్చు అని మరోసారి దీపిక నిరూపించింది.. ఈమె స్పీడ్ ను చూస్తుంటే అతి త్వరలోనే స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగేలా కనిపిస్తుంది.. ఏది ఏమైనా కూడా టిక్ టాక్ వీడియోలు ఈమె జీవితాన్ని మార్చేశాయని చెప్పాలి..

Advertisement

Related News

నూతన ప్రసాద్ ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!

AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!

4K లేజర్, డాల్బీ అట్మాస్.. వైజాగ్‌ AAA సినిమాస్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!

Big Stories

Advertisement
×