BigTV English

Nani : టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని అంటే ప్రాణమిచ్చే స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Nani : టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని అంటే ప్రాణమిచ్చే స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Nani : న్యాచురల్ స్టార్ నాని అంటే ఇండస్ట్రీలో తెలియని వాళ్లు ఉండరు. కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చిన వ్యక్తి. ఆర్జే నుంచి అసిస్టెంట్ డైరెక్టర్, హీరో గా ఎదిగాడు. ఇంత ఫెమస్ అయిన కూడా ఎప్పుడు గొప్పలు చూపించడు.. అందుకే ఈయన అంటే చాలా మందికి ఇష్టం. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత నాని పేరే ఎక్కువగా వినిపిస్తుంది. న్యాచురల్ స్టార్ గా అందరి మనసు దోచుకున్నాడు. నాని నటిస్తున్న ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఈ ఏడాది హిట్ 3 తో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇదిలా ఉండగా నాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


నానికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

ఒక్కో హీరోకు ఇండస్ట్రీలో ఒక్కొక్కరు బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటున్నారు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న నాని ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పారు. టాలీవుడ్ స్టార్ జగపతి బాబు హోస్ట్ గా వ్యవహారిస్తున్న ‘జయమ్మ నిశ్చయమ్మురా’ అనే ప్రోగ్రాం సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. జీ 5 యాప్ లో ఈ టాక్ షో కి అత్యధిక వ్యూయర్ షిప్ లభించింది. తన మనసుకి బాగా దగ్గరైన వాళ్లనే జగపతి బాబు పిలుస్తూ ఉంటాడు. నాని తో మొదటి నుండి జగపతి బాబు కి మంచి వైబ్ ఉంది. నాని ఇంటర్వ్యూ చాలా ప్లేజెంట్ గా అనిపిస్తుందని ఎపిసోడ్ ను చూస్తే తెలుస్తుంది. ఇంటర్వ్యూ లో జగపతి బాబు అడిగిన అనేక ప్రశ్నల్లో ఒకటి ‘అర్థరాత్రి అయినా ఏదైనా సహాయం కావాలంటే మొట్టమొదట మెసేజ్ చేయగలిగేంత బెస్ట్ ఫ్రెండ్స్ నీకు సినీ ఇండస్ట్రీ లో ఎవరున్నారు? అని అడుగుతాడు. నాని టక్కున రానా దగ్గుబాటి, ఆది పిన్ని శెట్టి, నీరజ కోన అని సమాధానం ఇస్తాడు. నానికి రానా మంచి ఫ్రెండ్ అన్న విషయం అందరికి తెలుసు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.


నిన్ను కోరి మూవీతో ఆదిపినశెట్టి తో ఫ్రెండ్షిప్ ఏర్పడిందని చెబుతున్నారు. నీరజ కోన గురించి మన అందరికీ తెలిసిందే. ఈమె పంజా చిత్రానికి నిర్మాత. ఈంతో కలిసి నాని ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా పని చెయ్యలేదు, అయినప్పటికీ వీళ్ళ మధ్య ఇంతటి బాండింగ్ ఏర్పడిందా? ఎలా వీరిద్దరూ కలిశారో అన్నది ప్రశ్నగా మిగిలింది.. ఏది ఏమైన నాని ఎటువంటి కల్మషం లేని మనిషి ఎవరైన ఫ్రెండ్స్ అవుతారు.

Also Read: ‘కల్యాణ వైభోగమే’ మేఘన ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల విషయానికొస్తే.. 

రీసెంట్ గా హిట్ 3 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నారు. షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Related News

Tamannaah Bhatia: మరోనటితో మాజీ ప్రియుడు విజయ్‌ వర్మ.. తమన్నా రియాక్షన్‌ చూశారా?

Mohan Sri Vathsa: తనను తాను చెప్పుతో కొట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అదిరిపోయే అప్‌డేట్‌.. పవన్‌ లుక్‌ చూశారా.. ఇక మాస్‌ జాతరే..

The Paradise: గ్లోబల్ రేంజ్ లో నాని ది ప్యారడైజ్.. రంగంలోకి హాలీవుడ్?

Ghaati Pre Release: ఘాటీ ప్రమోషన్లకు అనుష్క అవసరం లేదు…  క్రిష్ షాకింగ్ కామెంట్స్!

Krish -HHVM: వీరమల్లు నుంచి అందుకే తప్పుకున్నా… ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన క్రిష్!

Big Stories

×