E-Paper
Advertisement

Kalki 2 Heroine: ‘కల్కి 2’కి హీరోయిన్‌ దొరికేసింది.. మళ్లీ బాలీవుడ్ బ్యూటీనే!

Kalki 2 Heroine: ‘కల్కి 2’కి హీరోయిన్‌ దొరికేసింది.. మళ్లీ బాలీవుడ్ బ్యూటీనే!
Advertisement

Kalki 2 Heroine:ప్రస్తుత పాన్ఇండియా మోస్ట్అవైయిటెడ్చిత్రాల్లోకల్కి 2′ ఒక్కటి. ఫస్ట్పార్ట్ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సినిమా చూసి ఆడియన్స్అంత ఫుల్థ్రిల్లర్అయ్యారు. నాగ్అశ్విన్విజన్కి దర్శక దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ‘కల్కి 2898 ఏడీరిలీజ్తర్వాత అంత నాగ్అశ్విన్పనితీరుని కొనియాడారు. దీంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కల్కి 2′ ఎప్పుడెప్పుడు సెట్స్పైకి వస్తుందా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ టీం షాకింగ్న్యూస్చెప్పింది. చిత్రం నుంచి దీపికా పదుకొనెను తొలగించినట్టు ప్రకటన ఇచ్చారు.

హాట్ టాపిక్ కల్కి 2 హీరోయిన్

Advertisement

అప్పటి నుంచి అంశం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారిందిదీపికాను తొలగించారు సరే.. మరి ఆమె స్థానంలో ఎవరిని పెడుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విషయంలో మూవీ టీం, ఫ్యాన్స్తీవ్ర ఆలోచనలో పడ్డారు. దీపికాను రీప్లేస్చేయాలంటే అదే రేంజ్ క్రేజ్, ఫేం ఉన్న నటిని తీసుకురావాలి. ఇక దీపికాను రీప్లేస్‌ చేయాలంటే ఏ నటి అయితే బాగుంటుందనేది నెట్టింట తరచూ చర్చ జరుగుతుంది. క్రమంలో తరచూ పలువురు హీరోయిన్లు పేర్లు సోషల్మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆలియా భట్టాప్లో నిలిచింది.

దీపికా ప్లేస్ ఆలియా భట్

‘కల్కి 2′ దీపికా స్థానంలో ఆలియా భట్ని తీసుకుంటే పర్ఫెక్ట్మ్యాచ్అంటూ నెటిజన్స్‌, ఫ్యాన్స్నుంచి డిమాండ్స్వస్తున్నాయి క్రమంలో ఆమె పేరు టాప్లో నిలిచింది. నెటిజన్స్, ఫ్యాన్స్నుంచి వస్తున్న డిమాండ్స్మేరకు మూవీ టీం కూడా ఆలియా భట్పేరును పరిశీస్తుందట. దీపికా స్థానంలోఆలియాను తీసుకునేందుకు కల్కి 2 టీం ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుందట. మేరకు దర్శకనిర్మాతలు, హీరో విషయమై చర్చిస్తున్నారట. అయితే ఆలియాను తీసుకోవడం ఒకే.. కానీ, ఈ పాత్రకు ఆప్ట్ అవుతుందా? లేదా? అనేది కల్కి టీంకు ముందున్న పెద్ద సవాలు

Advertisement

Also Read: Kishkindhapuri OTT: ‘కిష్కింధపురిఓటీటీ డేట్ఫిక్స్‌.. రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

దీపికాని మైపరించగలదా

అయితే, కల్కిలో దీపికాది కీలక రోల్‌ అనే విషయం తెలిసిందిమూవీలో ప్రభాస్‌, అమితాబ్హీరోలైనప్పటికీ.. కథ మొత్తం దీపికా చూట్టూనే తిరుగుతుంది. ఆమె పాత్రే కథకు ప్రధాన బలం. కల్కికి జన్మనిచ్చే ప్రెగ్నెంట్‌ ఉమెన్ గా అమ్మ పాత్రలో దీపికా ఒదిగిపోయింది. ఇప్పుడు ఆమెను తీసేయడంతో మళ్లీ ఆ పాత్రలో నటించే నటి.. ఆడియన్స్‌ని ఆప్ట్‌ చేసుకునేలా ఉండాలి.దీపికా తర్వాత స్థానాన్ని భర్తి చేసే నటి ఎవరైనా ఉన్నారంటే అది ఆలియా భట్అంటూ ఆడియన్స్‌, ఫ్యాన్స్నుంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో కల్కి 2లో దీపికా రీప్లేస్చేసే నటిమణుల్లో ఆలియా భట్పేరు బాగా వినిపిస్తుంది. మరి మూవీ టీం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×