E-Paper
Advertisement

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!
Advertisement

Kiara Advani -Siddarth Malhotra: బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా కొనసాగుతున్న నటి కియారా అద్వానీ(Kiara Advani), సిద్దార్థ్ మల్హోత్రా (Siddarth Malhotra)విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకొని విడిపోబోతున్నారా అంటూ ఎంతో మంది అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట గత ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా పాప పుట్టిన తర్వాత విడాకులు(Divorce) తీసుకొని విడిపోవడం ఏంటి అంటూ అందరూ సందేహాలను వ్యక్తపరిచారు.

టాక్సిక్ సినిమా కారణంగా విడిపోతున్నారా..

నిజంగానే కియారా సిద్దార్థ్ మల్హోత్ర విడాకులు తీసుకొని విడిపోబోతున్నారా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయానికి వస్తే… ఇటీవల కియారా యశ్(Yash) నటించిన టాక్సిక్(Toxic) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె బోల్డ్ సీన్స్ లో తలుక్కుమన్నారు ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కారణంగా సిద్దార్థ్ కియారా మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని తద్వారా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ ఎలాంటి విడాకులు తీసుకోలేదని అవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని తెలుస్తుంది.

విడాకుల రూమర్లకు చెక్…

Advertisement

ఇక ఈ విషయం గురించి కియారా సిద్దార్థ్ పరోక్షంగా స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారని చెప్పాలి. వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖేష్ అంబానీ కుటుంబం ఎంతో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకలో భాగంగా బాలీవుడ్ తారలందరూ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే కియారా సిద్దార్థ్ దంపతులు జంటగా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వినాయక చవితి ఉత్సవాలలో జంటగా..

ఇలా వీరిద్దరూ జంటగా అంబానీ కుటుంబం నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొనడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదని అదంతా ఆ వాస్తవమని స్పష్టమవుతుంది. ఈ విధంగా వీరి విడాకుల గురించి క్లారిటీ రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కియార పలు బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సిద్దార్థ్ మల్హోత్ర సైతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

Advertisement

Also Read: బిగ్ బాస్ అంటే మరీ అంత చులకనేంటీ శ్రీముఖి… యాంకరమ్మ పై భారీ ట్రోల్స్!

Related News

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

ఒకవైపు ట్రోల్స్..మరోవైపు రికార్డులు.. ఏష నాగుల కట్ట సాంగ్ కొత్త రికార్డు!

కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే?

మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు?

Big Stories

Advertisement
×