E-Paper
Advertisement

నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి..? కిరణ్ అబ్బవరం ఎదగకూడదా..?

నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి..? కిరణ్ అబ్బవరం ఎదగకూడదా..?
Advertisement

Kiran Abbavram : టాలీవుడ్ క్రేజీ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరంలేదు.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి టాక్ ని అందుకున్న ఈ హీరో. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు ఈ కుర్ర హీరో.. రీసెంట్ గా ఈయన నటించిన చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. మరోవైపు కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ అబ్బవరం మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఆయన చేసిన వ్యాఖ్యల పై జనాలు ప్రశంసలు కొట్టిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

కిరణ్ అబ్బరం ఎదగకూడదా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో కిరణ్ అబ్బవరం చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.. నాతో మీకు ప్రాబ్లం ఏంటి? కిరణ్ అబ్బవరం ఎదగకూడదా నేను చేసిన నేరమేంటి అంటూ ఆవేశంగా మాట్లాడారు.. ఏం తక్కువ ఎందుకు నా గురించి ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంపీ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు కూడా ఎదుగుతున్నారు మరి నేను ఎదగకూడదా? ఎందుకు అంటూ ఎమోషనల్ అయ్యాడు హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.. ఈ వీడియో ఎప్పుడిది అన్నది మాత్రం తెలియలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఇది చూసిన కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఆయనకు సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : విజువల్ వండర్ గా ‘రామాయణ’ ట్రైలర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్..

ట్రోల్స్‌కి కిరణ్ అబ్బవరం స్ట్రాంగ్ కౌంటర్..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ ని అందుకోవడం తో పాటు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అవుతున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమా భారీ సక్సెస్ అయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు యువ హీరో అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రతి ప్రశ్నకి రణ భవరం ఓపిగ్గా సమాధానం చెప్పారు. పీఆర్ టీమ్ ద్వారా సినిమాకు హిట్ టాక్ తీసుకొచ్చారని, థియేటర్ టికెట్లు కొనిపించి కలెక్షన్లు పెంచారనే ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా అని అడిగారు. పీఆర్ టీమ్‌లతోనే హిట్‌లు వస్తే ఇండస్ట్రీలో ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇలా అయితే ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుంది కదా.. ప్రేక్షకులే ఎంతవరకు నిజమో అన్నది తేలుస్తారు అని ఆయన సీరియస్ అయ్యారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు మరోసారి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంత చేసుకుంది. ఇక నెక్స్ట్ ఎలాంటి స్టోరీ తో ఆయన సినిమా చేస్తాడు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది…

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×