E-Paper
Advertisement

సిగరెట్‌తో కాల్చాడు.. చెంప పగిలేలా కొట్టాడు’.. మాజీ ప్రియుడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

సిగరెట్‌తో కాల్చాడు.. చెంప పగిలేలా కొట్టాడు’.. మాజీ ప్రియుడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Niti Taylor: పేరుకి ఏంతో సంతోషంగా, ఎలాంటి బాధలు లేనేలేవు అన్నట్టుగా కనిపించే సెలబ్రిటీ జీవితాలలో కూడా కనిపించని చెడు నిజాలు ఎన్నో దాగుంటాయని ఈ అమ్మడి మాటలని బట్టి మరోసారి ప్రూవ్ అవుతుంది. ఏమీ తెలీని వయసులో ప్రేమలో పడి జీవితంలో నరకాన్ని చూశానని మనసులోని బాధని ఇలా ఒక షోలో బయట పెట్టి కంట తడి పెట్టేసింది.తనే నితి టేలర్. గతాన్ని తలుచుకుంటూ బయట పెట్టిన ఈ కామెంట్స్ ఇపుడు మీడియాలో వైరల్ అవుతున్నాయ్.నితీ టేలర్ ..

సరిగ్గా 14 ఏళ్ల క్రితం అంటే, 2012 జూన్ 15న తెలుగు ఆడియన్స్ ముందుకు  వచ్చిన మేము వయసుకు వచ్చాం సినిమా తో తెలుగు ఇండస్ట్రీలోకి అడిగి పెట్టింది నితీ టేలర్.అప్పట్లో సినిమా యూత్ లో ఒక సెన్సేషన్  క్రియేట్ చేసింది .తనీష్ పక్కన ముస్లిం అమ్మాయి దిల్షాద్ పాత్రలో నీతి ఇచ్చిన క్యూట్ ఫర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు తెలుగు ఆడియన్స్.ఇక ముఖ్యంగా శేఖర్ చంద్ర అందించిన పాటలు సినిమాకి మయిన్ ఎస్సెట్ .అయితే ఈ మూవీ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ అమ్మడు బాలీవుడ్ బుల్లితెరపై ‘కైసీ యే యారియాన్’ వంటి హిట్ సిరీస్ లతోబుల్లితెరపై బాగా పాపులర్ అయింది.ఇక సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్ తో అప్పుడప్పుడు అలరించే ఈ అమ్మడు ఈ మధ్య ఒక రియాల్టీ షోలో చెప్పిన విషయాలు విని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.

Advertisement

also read:బాలీవుడ్ నటుడి లవ్ అఫైర్స్ రచ్చ.. ఒకరితో ఎంగేజ్మెంట్.. మరొకరితో డేటింగా?

ఈమధ్య ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న పాపులర్ రియాల్టీ గేమ్ షో పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘అలయన్స్’ లో  నీతి టైలర్ పాల్గొంది.ఈ షోలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన భయంకరమైన రోజులను గుర్తించేసుకుంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది .తన కెరీర్ తొలినాళ్ళల్లో ఒక సైకో లాంటి వ్యక్తితో ప్రేమలో పడ్డానని, ఆ రిలేషన్షిప్ తన జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని బాధని బయటపెట్టింది.అయితే తను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మనుషులను సరిగ్గా అంచనా వేయలేక వాడిని నమ్మానని కానీ వాడు క్రూరమైన సైకోలాగా మారాడని చెబుతూ బాధపడింది నీతి.

Advertisement

ఇక ఒకానొక సందర్భంలో కోపంతో తనపై సిగరెట్ తో కూడా కాల్చాడని ఆ బాధ చెప్పలేనని కండతడి పెట్టింది .పైగా అతని పుట్టినరోజు నాడు మరింత పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ తనపై ఫిజికల్ గా అటాక్ కూడా ,గట్టిగా చెంపదెబ్బ కూడా కొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది .ఇక ఆ టార్చర్ భరించలేక, లాభం లేదని వెంటనే అతనితో బ్రేకప్ చెప్పేసి ఆ నరకం నుండి బయటపడ్డానని తెలిపింది .ఇక ఆ చేదు గతాన్ని దాటుకొని నితీ టైలర్ 2020 ఆగస్టు 13న పరీక్షిత్ భావన ఆఫీసర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంది.

అయితే సినిమా రంగంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నది నితి మాత్రమే కాదు .గతంలో ఐశ్వర్య రాయి, సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు ఇలాగేఫిజికల్ గా ,మెంటల్ గా  అరాస్మెంట్స్ ఎదుర్కున్నారన్న టాక్ ఉంది .ఇక నయనతార ,అంజలి వంటి భామలు కూడా ఇలానే  లవ్ అఫైర్స్ వల్ల, కెరియర్ పరంగా పర్సనల్ గా  ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారని ఇన్సైడ్ టాక్ .

ఏది ఏమైనా గ్లామర్ ఫీల్డ్ లో ఎంత ఎదిగినా , పర్సనల్ లైఫ్ లో సరైన డిసిషన్ తీసుకోకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో నితీ టైలర్ మరోసారి ప్రూవ్ చేస్తుంది.

also read:అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో కలెక్షన్లు తగ్గితే అప్పుడే, లేదంటే..?

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×