BigTV English

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్


DVV Danayya About Thaman: జీ మూవీ టీం ప్రస్తుతం సక్సెస్జోష్లో ఉంది. ప్రీమియర్స్తో పాజిటివ్టాక్తెచ్చుకున్న చిత్రం.. ఫస్ట్డే ఫస్ట్షోతో హిట్టాక్తెచ్చుకుంది. అంతేకాదు వసూళ్లు కూడా భారీగా తెచ్చిపెట్టింది. కేవలం ప్రీమియర్స్తోనే సినిమా వందకోట్ల క్లబ్లో చేరింది. దీంతో ఓజీ డిస్ట్రక్షన్అంటూ మూవీ హిట్ని ప్రకటించింది మూవీ టీం. ఇక నేడు మధ్యాహ్నం మూవీ టీం సక్సెస్మీట్నిర్వహించింది. సందర్భంగా ప్రెస్నిర్వహించి ఓజీ సక్సెస్వేడుక చేసుకున్నారు. సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య ప్రెస్మీట్లో మాట్లాడుతూ మూవీకి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఈ క్రిడిట్ త్రివిక్రమ్ దే

సందర్భంగా మాట్లాడుతూ.. అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మొదట క్రెడిట్అంత త్రివిక్రమ్శ్రీనివాస్ఇవ్వాలని. ఆయన లేకుండ సినిమా లేదు. పవన్తో సినిమా చేయాలని అనగానే.. సుజీత్ని తీసుకురండి అన్నారు. సుజీత్కూడా పవన్కి వీరాభిమాని. దీంతో పవన్కోసం స్క్రిప్ట్రెడీ చేసి వినిపించారు. అలా ఓజీ మూవీ పుట్టింది. మూవీపై నమ్మకం ఉన్నా.. ఎక్కడో నాకు భయం వేసేది. సినిమా కనుగ హిట్అవ్వకపోతే.. అభిమానుల నుంచి వచ్చే ప్రెషర్ని ఎలా తట్టుకోవాలని భయమేసింది. భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అందుకే తరచూ మా తమ్ముడు తమన్తో అంటుండేవాడిని. తమ్ముడు నువ్వే చూసుకో.. ఎలాగైన బ్లాక్బస్టర్కొట్లాలి తమ్ముడు అనేవాడిని.


బాం**త్‌ అన్నాడు

ఆయన అన్న నువ్వు గుండెల మీద చేయి వేసుకో.. బ్లాక్బస్టర్కొడుతున్నామని ధైర్యం చెప్పేవాడుఅయినా నాకు నిద్ర పట్టేది కాదు. రిలీజ్కి ముందు కూడా బాం**త్హిట్కొడుతున్నాం. కాలర్ఎగిరేసుకో అన్నా అన్నాడు. తమ్ముడు చెప్పినట్టుగానే ఓజీ సూపర్హిట్కొట్టాం. థియేటర్లలో ఫ్యాన్స్కేరింతలు, అరుపులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఓజీ మూవీ ఫలితం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత దానయ్యనిజానికి ప్రకటనతోనే ఓజీ మూవీపై భారీ హైప్పెరిగింది. సుజీత్దర్శకత్వంలో సినిమా అనగానే.. మూవీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ నుంచి వచ్చి ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్మంచి బజ్క్రియేట్చేశాయి.

Also Read: OG Movie: హైకోర్టులో ఓజీ టీంకి స్వల్ప ఊరట

అదే బజ్‌.. థియేటర్లోనూ వినిపించింది. సెప్టెంబర్ 25 విడుదల ఉండగా.. ముందు రోజను రాత్రి 10 గంటలకు ప్రీమియర్షోలు పడ్డాయి. ఓజీ ప్రీమియర్స్సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇక థియేటర్లన్ని హౌజ్ ఫుల్తో కళకళ లాడాయి. తెలుగు సినీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా అత్యధిక ప్రీమియర్స్షోలతో ఓజీ ఆల్టైం రికార్డు కొట్టింది. ఒక్క నిజాంలోనే మూవీ సుమారు 366కుపైగా థియేటర్లలో ప్రీమియర్షోలు ప్రదర్శించడం విశేషం. అలా భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సిస్లో ఓజీ ప్రీమియర్స్షోలను ప్రదర్శించారు. ఒక్క నార్త్అమెరికాలోనే ఓజీ ప్రీమియర్స్తో మూవీ 3 మిలియన్ల డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్కరెన్సీలో సుమారు రూ. 26 కోట్లు. మేరకు వరల్డ్ వైడ్చూస్తే ఓజీ కలెక్షన్స్రూ. 160 కోట్లకు పైగా కలెక్షన్స్చేసే అవకాశం ఉందని ట్రేడ్పండితులు అంచన వేస్తున్నారు.

Related News

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్.. డైరెక్ట్ థియేటరల్లోనే

Jagapathi Babu: అవినీతి కేసులో ఇరుక్కున్న జగపతిబాబు… నేడు ఈడి విచారణ

OG Movie: ఓజీ టీంకి హైకోర్టులో స్వల్ప ఊరట

Balakrishna : జగన్ ఓ సైకో గాడు… చిరంజీవిని గేట్ దగ్గరే..

Neha Shetty: బంగారం రా మా టిల్లు పాప.. ఓజీలో ఎలా లేపేశారురా

Big Stories

×