BigTV English

Prabhas Aadhar Card: ప్రభాస్‌ ఆధార్‌ కార్డు లీక్.. డార్లింగ్ పూర్తి పేరేంటో తెలుసా?

Prabhas Aadhar Card: ప్రభాస్‌ ఆధార్‌ కార్డు లీక్.. డార్లింగ్ పూర్తి పేరేంటో తెలుసా?


Prabhas Aadhar Card: సినీ సెలబ్రిటీలకు వ్యక్తిగత విషయాల పట్ల నెటిజన్స్ఆసక్తి చూపిస్తుంటారు. వారికి సంబంధించి ఎలాంటి విషయం బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్అవుతుంది. అదే స్టార్హీరోకి సంబంధించింది అయితే.. ఫ్యాన్స్క్యూరిసియాటి రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు డార్లింగ్ఫ్యాన్స్ ఆనందంలోనే ఉన్నారు. సాధారణంగా తమ అభిమానుల హీరోలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి అభిమానికి ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు.. వారి లైఫ్స్టైల్ఎలా ఉంటుందనే వంటి విషయాలను అభిమానుల్లో ఎక్కువ క్యూరియాసిటిని కలిగిస్తాయి.

ప్రభాస్ ఆధార్ వైరల్

ఇక వారికి సంబంధించిన వ్యక్తిగత విషయం బయటకు వచ్చిందంటే సందడే వేరు. సోషల్మీడియాలో ప్లాట్ఫాం చూసిన దీనపై చర్చ ఉంటుంది. ఇప్పుడు అలాగే పాన్ఇండియా స్టార్ప్రభాస్వైరల్అవుతున్నారు. ఆయనకు సంబంధించిన పర్సనల్ఐడెంటి బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సోషల్మీడియాలో విపరీతంగా వైరల్అవుతుంది. ఇండియన్ప్రతి పౌరుడి ప్రధాన ఐడెంటి కార్డు ఆధార్‌. ఇది ఉంటే వారి మొత్తం డేటా మన దగ్గర ఉన్నట్టే. తాజాగా ప్రభాస్ఆధార్కార్డు లీక్అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్మీడియాలో వైరల్అవుతుంది. దీనిని చూసి అభిమానులంత తెగ మురిసిపోతున్నారు. ఇందులో డార్లింగ్ఫుల్నేమ్నుంచి అడ్రస్వరకు ప్రతి ఒక్కటి ఉంది.


దీనికి అభిమానులు, నెటిజన్లు సోషల్మీడియాలో వైరల్చేస్తూ సర్ప్రైజ్అవుతున్నారుదీనికి చూసి నెటిజన్స్అంతా షాక్అవుతున్నారు. ఇందులో ప్రభాస్పూర్తి పేరు చూసి షాక్అవుతున్నారు. ప్రభాస్అని గా పిలుచుకునే పాన్ఇండియా స్టార్అసలు పేరు ఇది కాదు. ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్‌. డార్లింగ్పూర్తి పేరు చూసి ఫ్యాన్స్‌, నెటిజన్స్మురిసిపోతున్నారు. ఇది చూసి కొందరు మొబైల్నెంబర్లింక్చేసి ఉందా? ఇందులో మొబైల్నెంబర్ఉందా? అని అడుగుతున్నారు. మరికొందరేమో ప్రభాస్పర్సనల్డిటైయిల్స్బయటకు లీక్చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాన్ఇండియా హీరో.. ఇండియన్మూవీ ఇండస్ట్రీలో నెంబర్ వన్హీరో.. అలాంటి ఆయన పర్సనల్విషయాలను సోషల్మీడియాలో లీక్చేయడం కరెక్ట్కాదంటున్నారు.

హమ్మయ్య.. ప్రభాస్ కూడా బాగాలేడు..

మరికొందరేమో ఫన్నీగా కామెంట్స్చేస్తున్నారు. హమ్మయ్య.. ఆధార్లో ప్రభాస్కూడా అంత బాగాలేడు అంటూ కామెంట్స్చేస్తున్నారుకాగా ప్రస్తుతం ఇండియన్మూవీ నెంబర్వన్హీరోగా ఉన్న ప్రభాస్‌.. షూటింగ్లో తప్పితే.. బయట ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు. షూటింగ్స్కి సైలెంట్గా కానిచ్చేస్తున్నాడు. తన వ్యక్తిగత విషయం, సమాచారం విషయంలో చాలా గొప్యత పాటిస్తున్నాడు. మూవీ షూటింగ్అయిపోతే చాలు.. విదేశాలకు వెళ్లిపోతున్నాడు. ఆయన ఎప్పుడు వెళుతున్నాడు.. ఎప్పుడు వస్తున్నాడు అనేది కూడా కెమెరా కంటికి కనపడకుండ జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడిఫౌజీ‘, డైరెక్టర్మారుతి రాజా సాబ్‌, సలార్‌ 2, కల్కీ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే సందీప్రెడ్డి వంగా స్పిరిట్మూవీ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ప్రొడక్షన్వర్క్ని జరుపుకుంటుంది.

Also Read: Shilpa Shetty: చీటింగ్కేసు.. శిల్పాశెట్టి దంపతులకు లుక్కౌట్నోటీసులు

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×