E-Paper
Advertisement

‘ఇరుముడి’ హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?

‘ఇరుముడి’ హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?
Advertisement

Irumudi Movie : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఇరుముడి.. క్రేజీ డైరెక్టర్ శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ మూవీ భారీ అంచనాలతో రేపు థియేటర్లలోకి రాబోతుంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ఈ సినిమా హిట్ అందిస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన మల్లెపూల పల్లకి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మా ఫ్రీ రిలీజ్ బిజినెస్, అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అన్నది తెలుసుకునేందుకు రవితేజ అభిమానులు ఆత్రుత కనబరుస్తున్నారు. మరి ఈ మూవీ బ్రేక్ మీద టార్గెట్ ఎంతనో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘ఇరుముడి’ ప్రీరిలీజ్ బిజినెస్..

గతంలో ఎన్నడు కనిపించిన విధంగా రవితేజ ఈ సినిమాలో కనిపించడంతో సినిమాకు పాజిటివ్ బస్ క్రియేట్ అవుతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ కూడా సినిమా పై అంచనాలను అందుకొనేలా చేస్తుంది. గతంలో ఏ మూవీకి జరిగిన విధంగా ఈ సినిమాకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూవీ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే బుక్‌మైషోలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చి భారీ ఓపెనింగ్స్‌కు కేరాఫ్ గా మారింది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 20 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. గతంలో 2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత సరైన విజయం లేని రవితేజకు తన క్రెడిబిలిటీని నిలబెట్టుకోవడానికి ‘ఇరుముడి’ అత్యంత కీలకమైన చిత్రం. ఈ మూవీ హిట్ అయితే మాస్ హీరో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చినట్లే.. ధమాకా తర్వాత రవితేజ నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి..

బ్రేక్ ఈవెన్ టార్గెట్ & బడ్జెట్ ఎంతంటే..?

Advertisement

ఇరుముడి సినిమాకు 20 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 45 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవాలి అని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ కు జనాల నుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ తో పాటుగా కథలో కాస్త థ్రిల్స్, ఎమోషన్స్ వర్కవుట్ అయి సినిమా బాగుంటే రవితేజ మళ్లీ ఘనవిజయంతో సక్సెస్ అవ్వడం ఖాయమని అనిపిస్తుంది. ఈ మూవీలో రవితేజకు జోడిగా ప్రియాంక భవాని శంకర్ నటించింది. తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.. భారీ బడ్జెట్ తో పాటుగా దేవుడి కథతో వచ్చిన ఈ సినిమా జనాలని మెప్పిస్తుంది అని రవితేజ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని అందుకుంటుందో తెలియాలంటే ఒక్కరోజు వెయిట్ చేయాల్సిందే.. ఇవాళ ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడుతుండగా.. రేపు సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Also Read :సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. ఎలా ఉందంటే..?

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×