E-Paper
Advertisement

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!
Advertisement

Sara Ali Khan:సారా అలీ ఖాన్ ..నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా దురంధర్ సినిమాతో ఒకసారిగా నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ కావడంతో సారా పేరు మార్బ్రోగిపోయింది.

అలా సినిమాలు చేస్తూనే ,మరోవైపు తనదైన ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో ఫ్యాషన్ మూమెంట్ అంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.
ఇక ఈ ఫోటోలో సారా సాలిడ్ గా గ్లామర్ కురిపించడంతో ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ .

Advertisement

గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో కేక పెట్టించిందని చెప్పాలి. గోల్డ్ బ్రౌన్ కలర్స్ లో ఉన్న ఔట్ ఫిట్ కి నెక్లెస్ కూడా మంచి లుక్ ని తీసుకువచ్చింది .ఇక సారా హెయిర్ స్టైల్, మేకప్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పాలి. అలా ట్రెడిషనల్ టెస్ట్ తో పాటు మోడరన్ స్టైల్ కలిసిన ఈ డ్రెస్ లో స్టైలిష్ గా ఉండటంతో మా సారా మామూలుగా లేదుగా అంటూ కామెంట్ వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.

ఇక సారా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన సినిమాల అప్డేట్స్ గురించే కాకుండా పర్సనల్ ఫోటోషూట్స్, ట్రావెల్ మూమెంట్స్, ఫ్యాషన్ లుక్స్ ని కూడా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది .

Advertisement

ఈ క్రమంలోనే పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సారా విషయానికి వస్తే 2018 లో వచ్చిన కేదార్ నాథ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, అదే ఏడాది రన్వీర్ సింగ్ తో కలిసిన నటించిన సింబాతో మంచి పేరు సంపాదించింది.

ఇక ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో ఒక రకంగా బాలీవుడ్ లో పాగా వేసిందని చెప్పాలి. ఆ తర్వాత లవ్ ఆజ్ కల్, కూలి నెంబర్ వన్, ఆత్రం గిరే వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది .

ALSO READ :బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

ముఖ్యంగా ఆత్రం గిరే సినిమాలో సారా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత గ్యాస్ లైట్, మర్డర్ ముబారక్ ,ఏ వతన్ మీరే వతన్ వంటి సినిమాలతో పలకరించిన ఈ భామ రన్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.

మొత్తంగా అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలతో అలరిస్తుందో చూడాలి!

Tags

Related News

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×