E-Paper
Advertisement

తాప్సీ ఎందుకింత కష్టం.. నీ వల్ల కాదులే – నెటిజన్స్ ట్రోల్స్!

తాప్సీ ఎందుకింత కష్టం.. నీ వల్ల కాదులే – నెటిజన్స్ ట్రోల్స్!
Advertisement

Taapsee Pannu:తాప్సీ పన్ను (Taapsee Pannu).. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టైల్‌లో టాలెంట్ ప్రూవ్ చేసుకొని బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. సరేలే.. వెళ్లింది కదా బాలీవుడ్‌కి, తర్వాత అయినా టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తుందిలే అని చాలామంది అనుకున్నారు. కానీ అమ్మడు అక్కడే సెటిల్ అయిపోయింది. హ్యాపీగా పెళ్లి చేసుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ అలా అలా ముందుకు వెళ్లిపోతుంది.

తాప్సీ నీ వల్ల కాదులే..

తన దగ్గరికి వచ్చిన సినిమాలన్నీ కాకుండా తన మనసుకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతున్న తాప్సీ పన్ను.. రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియో చాలా చాలా ఫన్నీగా ఉంది. అందరి కంటే ముఖ్యంగా ఆమె పడిన తిప్పలు మాత్రం అంతా ఇంతా కాదు. ఒక హీరోయిన్‌కి ఆ మాత్రం రాదా అంటూ జనాలు నాటీగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తాప్సీ వల్ల కాదులే అంటూ ఫన్నీగా, ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? :

Advertisement

తాప్సీ పన్ను సరదాగా తన భర్తతో ఎంజాయ్ చేయడానికి బీచ్‌కి వెళ్లింది. బీచ్‌కి వెళ్లి బీచ్ ఒడ్డున ఉన్న అందాలను ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న చెట్టు పైకి ఎక్కడానికి ట్రై చేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. చాలాసార్లు ట్రై చేసింది. కానీ తాప్సీ పన్ను మాత్రం ఆ చెట్టు ఎక్కలేకపోయింది. అసలు ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేకపోయింది.దీంతో భర్త సహాయం తీసుకుంది తాప్సీ పన్ను. ఆమెను పైకి ఎక్కించేందుకు భర్త కింద మీద పడుతూ చాలాసేపు ప్రయత్నించాడు. ఈ సరదా సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తాప్సీ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

ALSO READ:వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెడుతున్న ఇద్దరు కామనర్స్ వీరే!

భర్త సహాయంతో చెట్టు ఎక్కేందుకు ట్రై :

Advertisement

ఫైనల్లీ ఒకే ఒక్క పోజ్ ఇస్తూ.. తన భర్త సహకారంతో చెట్టు ఎక్కినట్లు ట్రై చేసింది. కానీ ఆమె అనుకున్న హైట్‌కి మాత్రం వెళ్లలేకపోయింది. తాప్సీ పన్ను చెట్టు ఎక్కలేకపోయిందేమో గానీ.. తాప్సీ పన్నును చెట్టు ఎక్కించడం కోసం భర్త పడిన తిప్పలు మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో :

దీంతో సోషల్ మీడియాలో తాప్సీ పన్ను షేర్ చేసిన వీడియో హాట్‌గా ట్రెండ్ అవుతుంది. తాప్సీ వల్ల కాదులే అంటూ అభిమానులు నాటిగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం తాప్సీ పన్ను అందాలను రకరకాలుగా వర్ణిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దీని పై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Related News

‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!

బన్నీతో ఆ ఒక్క సీన్.. వైష్ణవిచైతన్యకి చుక్కలు కనిపించాయట!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుమంత్!

గోవాలో సమీరా రెడ్డి ఫ్యామిలీ హంగామా.. మధ్యలో మొసలి ట్విస్ట్!

Big Stories

Advertisement
×