E-Paper
Advertisement

Tollywood : రీమేక్ లకు దూరంగా ఉన్న స్టార్ హీరోలు వీళ్లే.. ఆ హీరో ఎంతైనా గ్రేట్..

Tollywood : రీమేక్ లకు దూరంగా ఉన్న స్టార్ హీరోలు వీళ్లే.. ఆ హీరో ఎంతైనా గ్రేట్..
Advertisement

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య రీమేక్ సినిమాల ట్రెండు నడుస్తున్న విషయం తెలిసిందే.. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా రీమేక్లు చేస్తూ పాన్ ఇండియా లెవెల్ లో తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటూ పాన్ఇండియా హీరోలుగా మారుతున్నారు.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న కొందరు రీమేక్ సినిమాలకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.. ప్రస్తుతం వేరే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా మారిన సినిమాలను తెలుగులో కొందరు హీరోలు రీమేక్ చేసి మరోసారి హిట్ కొడుతున్నారు.. అయితే ఇండస్ట్రీలోకి   అందరూ హీరోలు ఇదే ఫాలో అవుతున్నారు.. కానీ కొంతమంది స్టార్ హీరోలు మాత్రం ఇప్పటివరకు ఒక్క రీమేక్ చిత్రంలో కూడా నటించలేదు.. మరి ఆ స్టార్ హీరోలు ఎవరు? ప్రస్తుతం ఆ హీరోలు ఏ సినిమాలలో నటిస్తున్నారో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

రీమేక్ లకు దూరంగా ఉన్న హీరోలు వీళ్లే…

మహేష్ బాబు..

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. హీరో కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు.. ఒకవైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్క రీమేక్ చిత్రంలో కూడా నటించలేదన్న విషయం చాలామందికి తెలియదు.. దాదాపు 25 ఏళ్ల సినీ కెరియర్లో మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్క రీమేక్ చిత్రంలో కూడా నటించలేదు.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త స్టోరీలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు మహేష్ బాబు.. ప్రస్తుతం ఈయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రంలో నటిస్తున్నారు.. ఈ మూవీ వచ్చేయడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతుంది..

అల్లు అర్జున్..

Advertisement

పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పటివరకు రీమేక్ సినిమాలలో నటించలేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, పుష్ప వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. అయితే వీటిలో ఏ ఒక్క సినిమా కూడా రీమేక్ కాదు.. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన రాక మూవీ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో మరోసారి అల్లు అర్జున్ రికార్డులను బ్రేక్ చేయబోతున్నాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి మూవీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈయన ఇప్పటివరకు నటించిన సినిమాలు అన్నీ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా గీతగోవిందం లాంటి లవ్ ఎంటర్టైనర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటుగా జనాలని మెప్పించింది. ఈ హీరో ఎన్ని సినిమాలు చేసిన వాటిల్లో  కేవలం కొన్ని సినిమాలు మాత్రమే జనాలని బాగా ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. తన భార్య రష్మిక మందన్నతో కలిసి రణబాలి మూవీలో నటించారు.. ఆ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్ కు మంచి బజ్ ఏర్పడింది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీళ్లు మాత్రమే కాదు మరికొంతమంది కూడా రీమేక్ లకు దూరంగా ఉన్నారు.

Advertisement

Also Read:జగతి మేడమ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Related News

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

Big Stories

Advertisement
×