E-Paper
Advertisement

Jyothi Poorvaj : జగతి మేడమ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Jyothi Poorvaj : జగతి మేడమ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Jyothi Poorvaj : తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న చాలామంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. కొంతమంది ఈ సీరియల్ హీరోయిన్లు ఈ మధ్య నాజూగ్గా మారి సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు.. ఇప్పటికే చాలామంది సీరియల్ హీరోయిన్లు సినిమాలలో కూడా హీరోయిన్ల గా నటించే అవకాశాలను అందుకుంటు మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.. అలాంటి వారిలో గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం ఒకరు.. స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. ఇందులో హీరోగా నటించిన రిషికి తల్లి పాత్రలో జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వాజ్ నటించారు. ఈమె సీరియల్లో పద్ధతిగా కనిపించినా కూడా ఇప్పుడు కాస్త సన్నబడి హాట్ లుక్ లోకి మారిపోయింది. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే అక్షరాలు సరిపోవు. అలాంటి జ్యోతి సోషల్ మీడియా ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జగతి మేడమ్ నెలకు ఎంత సంపాదిస్తుంది..?

స్టార్ మా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. క్యూట్ లవ్ స్టోరీ తో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరో రిషికేష్ పాత్రలో నటించిన వ్యక్తికి తల్లిగా జగతి మేడం అలియాస్ జ్యోతి నటించారు. తన కొడుకు దూరమయ్యాడు అని నిత్యం బాధపడుతూ కొడుకుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు పద్ధతిగా కనిపించిన జగతి మేడంను ఇప్పుడు చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది.. కాస్త నాజుగ్గా మారిన ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఈమె ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో ఫాలోయింగ్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది.. జ్యోతి సోషల్ మీడియా ద్వారా నెలకి 8 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఈ ఇన్కమ్ గురించి క్లారిటీ రావాలంటే జగతి మేడం రెస్పాండ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే..

భర్తతో బర్త్ డే సెలెబ్రేషన్స్..

Advertisement

కర్ణాటకలోని మడికెరె ప్రాంతానికి చెందిన జ్యోతిరాయ్ 2010 లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది.. ఆ తర్వాత తెలుగు సీరియల్స్లలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కన్నడంలో కస్తూరీ నివాస, మూరు గంటూ సీరియల్స్, అదే విధంగా తమిళంలో కాత్రుక్కేన్న వెలి వంటి సీరియల్స్ లలో నటించింది. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్లో నటించింది. అంతే కాదు ఈమె సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చి అప్పట్లోనే సినిమాలు చేసింది.. ఈమధ్య వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.. ఇకపోతే రీసెంట్ గా జగతి మేడం తన బర్త్డే వేడుకలను భర్తతో కలిసి జరుపుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..

Advertisement

Also Read :హాస్పిటల్ లో పిచ్చోడిలా తిరిగాను.. కన్నీళ్లు పెట్టించే స్టోరీని బయటపెట్టిన అవినాష్…

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×