E-Paper
Advertisement

ఒక్క పవర్ ఫుల్ డైలాగ్ తో హిట్ కొట్టిన సినిమాలు ఏవో తెలుసా..?

ఒక్క పవర్ ఫుల్ డైలాగ్ తో హిట్ కొట్టిన సినిమాలు ఏవో తెలుసా..?
Advertisement

Tollywood Movies : తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. అయితే ఎక్కువ స్టోరీ తో కాకుండా కేవలం ఒకే ఒక సీను లేదా పవర్ ఫుల్ డైలాగ్ లతో హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో నాచురల్ గా డైలాగులు చెప్పడం హీరోలు చేసేవారు. మాక్సిమం రియాలిటీ డైలాగులు ఉండడంతో జనాలు ఆ సినిమాలను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపించేవారు. దాంతో అప్పట్లో వచ్చిన ప్రతి సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలవడంతో పాటుగా 100 రోజులకు పైగా థియేటర్లలో ఆడాయి. అలా కేవలం ఒక్క పవర్ఫుల్ డైలాగ్ తో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన సినిమాల గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఒక్కడైలాగుతో హిట్ కొట్టిన సినిమాలు..

పోకిరి.. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పోకిరి.. ఈ సినిమా జనాలను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో పవర్ ఫుల్ డైలాగ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది.. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, వాడే పండుగాడు . అడ్రస్ గట్రా ఏమీ ఉండదు. అనే డైలాగు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఈ మూవీకి ఈ డైలాగ్ ఏ హైలెట్..

సింహా..

Advertisement

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. సినిమాలలో పవర్ఫుల్ డైలాగులు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.. ఈయన నటించిన సింహ మూవీలోని పవర్ ఫుల్ డైలాగ్ అంటే గుర్తుకు వచ్చేది.. నేను సింహం లాంటి వాణ్ణి. సైలెంట్‌గా ఉన్నప్పుడు వేట కోసం వెయిట్ చేస్తున్నట్లు లెక్క. వేట మొదలైతే సింహం సింగిల్‌గానే వస్తుంది. అన్న డైలాగు మాస్ ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు..

నరసింహ నాయుడు..

బాలయ్య నటించిన మరో సూపర్ హిట్ మూవీ నరసింహనాయుడు. రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా కా వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది.. ఇందులోని ఫ్యాక్షన్ అంటే రక్తపాతం కాదు, ప్రేమ… ఆ ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాం అనే డైలాగ్ అందరిని బాగా ఆకట్టుకుంది.

Advertisement

Also Read :కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

గీతాంజలి, అతడు, సమరసింహరెడ్డి సినిమాలలోని డైలాగులు కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు కేవలం డైలాగులతోనే జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ మధ్య మాత్రం రొమాన్స్, లేదా భారీ యాక్షన్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతున్నాయి. అంతేకాదు ఈమధ్య దేవుడిపై వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తున్నాయి. జూన్ నెలలో స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి వీటిలో ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×