E-Paper
Advertisement

రూ.5500 కాస్ట్లీ ఫ్రేమ్.. స్టార్ డైరెక్టర్లతో నవీన్ పోలిశెట్టి కామెడీ..!

రూ.5500 కాస్ట్లీ ఫ్రేమ్.. స్టార్ డైరెక్టర్లతో నవీన్ పోలిశెట్టి కామెడీ..!
Advertisement

Naveen polishetty : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.. జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ యంగ్ హీరో తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తూ జనాలని ఆకట్టుకుంటున్నాడు.. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న నవీన్ పోలిశెట్టి తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటాడు. తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్లతో ఈయన చేసిన కామెడీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూసేద్దాం..

పాన్ ఇండియా రీల్.. కాస్ట్లీ ఫ్రేమ్ .. 

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిసిటీ షేర్ చేసిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ‘పాన్ ఇండియా రీల్’ అంటూ పాన్ ఇండియా దర్శకులందరినీ ఒకచోట చేర్చి తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ఇది తన జీవితంలోనే కాస్ట్లీ ఫ్రేమ్ అంటూ నవీన్ పోలిశెట్టి చెప్పుకొస్తాడు.. ప్రశాంత్ నీల్, సుకుమార్, లోకేష్ కనగరాజ్, రిషబ్ శెట్టి, హరీష్ శంకర్, నవీన్ పోలిశెట్టి, మైత్రీ నవీన్ తాజాగా ఒక పార్టీలో కలిశారు.. వాళ్ల పేర్లు చెబుతూ కలెక్షన్స్ గురించి చెప్తాడు.. లోకేష్ కనకరాజ్‌ 500 కోట్లు.. ‘కాంతార’ రిషబ్ శెట్టి 800 కోట్లు, ‘పుష్ప’ నిర్మాత నవీన్ ఎర్నేని 2000 వేల కోట్లు, సుకుమార్ 2000 కోట్లు అని ఫన్నీగా చెప్పుకొచ్చారు. పనిలో పనిగా త్వరలోనే తన కొత్త సినిమా అప్డేట్ ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియోని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. నవీన్ పోలిశెట్టి చేసిన ఫన్నీ వీడియో పై నెటిజన్లు కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతూ రిప్లై ఇస్తున్నారు..

Advertisement

Also Read :Podarillu Today Episode : మనసును చంపుకున్న కేశవ.. హమ్మయ్య శైలు ప్రేమ సక్సెస్.. చక్రీ ట్విస్ట్ మహా షాక్..

నవీన్ పోలిశెట్టి సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి.. ఆ సినిమా అతనికి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ఆ తర్వాత పలు సినిమాలలో నటించాడు. ఆ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడంతో అతనే స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు.. సినిమాల విషయానికొస్తే.. ఏడాది ఈ హీరో కథలో బ్లాక్ బస్టర్ మూవీ చేరిపోయింది.. ఈ హీరో నుంచి వచ్చిన అనగనగా ఒక రాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.. ఇక ఈ వీడియో వైరల్ అవడంతో ఈ డైరెక్టర్లలో ఏదో ఒక డైరెక్టర్ తో ఆయన సినిమా చేయబోతున్నాడు అంటూ మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి నెక్స్ట్ ఏ పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేస్తాడో చూడాలి..

Advertisement

?igsh=MXgxZzIyN3U5MndwbQ==

Related News

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×