E-Paper
Advertisement

పాకిస్తాన్ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా.. ఎలా అంటే..?

పాకిస్తాన్ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా.. ఎలా అంటే..?
Advertisement

ISI Espionage: పాకిస్తాన్ ఏజెంట్లను సోషల్ మీడియా పట్టించింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్న ఢిల్లీ దంపతులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. 2024లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాకిస్థాన్ ఏజెంట్లతో సాహిల్ అతని భార్య సమీరాకు పరిచయం ఎర్పడింది.

8 భారతీయ సిమ్ కార్డులు..

2024-2025 మధ్య కాలంలో 8 భారతీయ సిమ్ కార్డులను దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు దంపతులు పంపించారు. ఈ సిమ్ కార్డుల ద్వారా పాకిస్థాన్‌లో వాట్సాప్ ఖాతాలు తెరిచి, భారతదేశంలోని కీలక సమాూచారాన్ని సేకరించడానికి ఉపయోగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

Advertisement

Also read: గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

రూ. 30 వేలు..

భారత్‌లోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల గురించి సమాచారం సేకరించడం, కోర్ట్ మార్షల్ ఎదుర్కొంటున్న సైనిక అధికారుల వివరాలు అందించడం వంటి పనులకు సాహిల్ పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సిమ్ కార్డులు సరఫరా చేసినందుకు వీరు సుమారు రూ. 30 వేలు ముట్టజెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Alao Read: రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!

Tags

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×