BigTV English

Kalpana Soren to Contest bypoll: ఎన్నికల బరిలో మాజీ సీఎం సతీమణి.. తోటి కోడలు వ్యతిరేకించడంతో..

Kalpana Soren to Contest bypoll: ఎన్నికల బరిలో మాజీ సీఎం సతీమణి.. తోటి కోడలు వ్యతిరేకించడంతో..

Former CM Hemanth Soren’s wife Kalpana Soren to Contest bypoll: జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పన రాజకీయ ఆరంగ్రేటం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గాండే అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. ఈ క్రమంలో ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 20న ఉప ఎన్నిక జరగనున్నది. అధికార పార్టీ అయినటువంటి జేఎంఎం కల్పన పేరును ప్రకటించింది. కల్పనను గాండే అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్లు పేర్కొన్నది. ఇటు బీజేపీ నుంచి దిలీప్ కుమార్ వర్మ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే, గాండే నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి సర్పరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది.


అయితే, ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన జైలుకు వెళ్లారు. ఆయన జైలుకు వెళ్లడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చంపయ్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

Also Read:ఎన్నికలో రోడ్ షోలో పాల్గొన్న హీరోయిన్.. జనాలను అదుపు చేయలేక..


అయితే, హేమంత్ సోరెన్ రాజీనామా చేశాక.. ఆయన స్థానంలో హేమంత్ సతీమణి కల్పన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని అంతా అనుకున్నారు. కానీ, ఆమె తోటి కోడలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. చంపయ్ సోరెన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×