E-Paper
Advertisement

యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!
Advertisement

UPI Charges: యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు వీలుగా ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007’ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. లావేదేవీలపై ఛార్జీలు విధించే అధికారం బ్యాంకులకు ఇచ్చేందుకు లోక్ సభ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై లోక్ సభలో చర్చ లేకుండానే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.

Also Read: దమ్ముంటే ఆడియోలు బయట పెట్టండి.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

బ్యాంకులకే అధికారం

Advertisement

ఈ బిల్లు ద్వారా నిర్దిష్ట లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే అధికారం ప్రతి బ్యాంకులకు లభించనుంది. పెద్ద వ్యాపార సంస్థలకు (మర్చంట్లు) జరిగే నిర్దిష్ట అధిక విలువ గల లావాదేవీలపై మాత్రమే ఈ ఛార్జీల భారం పడే అవకాశం ఉందని సాధారణ సామాన్య వినియోగదారులు (పీపుల్-టూ-పీపుల్ ట్రాన్సాక్షన్స్) చేసే సాధారణ యూపీఐ చెల్లింపులపై దీని ప్రభావం ఉండదని ఆర్థిక నిపుణులు పేర్కోన్నారు.

Also Read: ఎమ్మెల్సీ టికెట్లపై కాంగ్రెస్ హైకమాండ్ సంచలనం నిర్ణయం.. నేతలందరికి ట్రిపుల్ ఫిల్టర్!

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×