E-Paper
Advertisement

మహారాష్ట్రలో ఘోరం.. రన్‌వేపై కుప్పకూలిన ట్రైనీ విమానం!

మహారాష్ట్రలో ఘోరం.. రన్‌వేపై కుప్పకూలిన ట్రైనీ విమానం!
Advertisement

Baramati Aircraft: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. మహారాష్టలోని బారామతిలో ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలి పోయింది. నేడు మధ్యాహ్నం 12:35 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఒక శిక్షణ విమానం రన్‌వే సమీపంలో ఓక్కసారిగా క్రాష్-ల్యాండ్ అయ్యింది. దీతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడి అధికారుల తెలిపారు.

Also Read: 20 రోజులుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్ రవి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి! ఇంతకీ ఏమైంది?

సాంకేతిక లోపమా.. లేక..

Advertisement

ప్రయాదంలో విమానంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఇది కార్వర్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా 172 రకానికి చెందిన శిక్షణ విమానమని అధికారుల గుర్తించారు. కేవలం విమానానికి మాత్రం స్వల్పంగా నష్టం వాటిల్లిందని అక్కడి అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై అదుపుతప్పినట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. సాంకేతిక లోపం వల్ల ఈ ఘటన జరిగిందా లేదా మరేదైన ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు, విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Also Read: BIGTV ఎఫెక్ట్.. కాలుష్య కంపెనీల గుట్టురట్టు చేస్తానన్న ఎంపీ చామల!

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×