E-Paper
Advertisement

BIGTV ఎఫెక్ట్.. కాలుష్య కంపెనీల గుట్టురట్టు చేస్తానన్న ఎంపీ చామల!

BIGTV ఎఫెక్ట్.. కాలుష్య కంపెనీల గుట్టురట్టు చేస్తానన్న ఎంపీ చామల!
Advertisement

DNS Pollution: BIGTV కథనంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుకుమార్ రెడ్డి స్పందించారు. DNS గ్రీన్ ఎన్విరోస్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యం పై ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తామని ఎంపీ చామల అన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడి ఈ సమస్యపై ప్రత్యు శ్రద్థ వహిస్తామని తెలిపారు.

ఎంపీ చామల..

అయితే చదువే ముద్దు కాలుష్యం వద్దు అంటూ ఆరెగూడెం పాఠశాల విద్యార్థులు రాష్ట్రపతికి ఉత్తరాలు రాయడం జరిగిందని గుర్తు చేశారు. తాను కూడా కాలుష్యం వెదజల్లే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తానని ఎంపీ చామల తెలిపారు. ప్రజల ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యం అని, కంపెనీలు రావడానికి మేము వ్యతిరేకించం కానీ ఇలాంటి కాలుష్య వెదజల్లే కంపెనీలు వ్యవసాయానికి ప్రజలకు ఇబ్బంది కలగని చోట ఉండాలని ప్రధాన ఉద్దేశం అని ఎంపి చామల తెలిపారు.

Advertisement

Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బిగ్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ కు ముందే హిమాలయన్ 750 లీక్!

నల్గోండ జిల్లా..

గతంలో నల్గోండ జిల్లా చిట్యాల మండలంలో ఉన్న ఆరెగూడెం పాఠశాలలో విద్యార్ధులు రాష్ట్రపతి కి లేకలు రాసారు. మమ్ములను కాలుష్యం లోనుండి కాపాడండి అంటూ కాలుష్యం వద్దు.. చదువే ముద్దు అంటూ కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గతం లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు లేకుల రాయడం కలకం రేపింది. కంపెనీలో నుండి వచ్చు దుర్వాసన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్ధులు వాపోయారు.

Advertisement

Also Read: కల్తీ తిని రోగాల బారిన పడుతున్నారా? కరీంనగర్ ఇంజనీర్ సూపర్ సొల్యూషన్!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×