E-Paper
Advertisement

పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మమతా బెనర్జీ కారుపై రాళ్లు విసిరిన నిరసనకారులు!

పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మమతా బెనర్జీ కారుపై రాళ్లు విసిరిన నిరసనకారులు!
Advertisement

Mamata Attack: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బీజ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం అయిన మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుపై నిరసనకారులు దాడి చేసిన ఘటన కలకలం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అయితే బీజాపూర్‌లోని పోలీసు కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త అయిన బిర్జూ కేఓట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జి బయలు దేరారు. దీంతో ఇదే సమయంలో కొంత మంది వ్యక్తులు ఆమే కారుపై దాడి చేసారు.

కారుపై దాడి..

‘చోర్.. చోర్’ అంటూ నినాదాలు చేస్తూ మమతా బెనర్జీ కారుపై రాళ్లు, పాదరక్షలు, నీళ్ల బాటిళ్లు, బురదను నిరసనకారులు విసిరారు. పోలీసులు చూస్తుండగానే అసాంఘిక శక్తులు తన కారుపై పెద్ద రాళ్లతో దాడి చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తన తల పగిలిపోయేదని, ప్రాణాపాయం జరిగి ఉండేదని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేసారు.

Advertisement

Also Read: 20 రోజులుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్ రవి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి! ఇంతకీ ఏమైంది?

ఈ హింసతో మాకు సంభందం లేదు..

తన పర్యటన గురించి ముందే సమాచారం ఇచ్చినప్పటికీ, పోలీసులు తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని, పోలీసుల వైఫల్యం వల్లే ఇది జరిగిందని మమతా బెనర్జీ తెలిపారు. కావాలనే నాపై దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ హింసతో తమకు ఎలాంటి సంబంధం లేదని అటు బెంగాల్ బీజేపీ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి నిరసన కారులను చెల్లాచెదురు చేసారు.

Advertisement

Also Read: మహారాష్ట్రలో ఘోరం.. రన్‌వేపై కుప్పకూలిన ట్రైనీ విమానం!

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×