BigTV English

Jobs in South East Central Railway: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. తొందరగా అప్లై చేసేయండి..!

Jobs in South East Central Railway: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. తొందరగా అప్లై చేసేయండి..!
South East Central Railway
South East Central Railway

733 Jobs Notification released by South East Central Railway: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రీసెంట్‌గా భారీ ప్రకటన రిలీజ్ అయింది. ఈ ప్రకటన ద్వారా 733 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
వివరాలు..


మొత్తం ఖాళీలు: 733

ట్రెడ్‌‌ల వారీగా యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టులు:


కార్పెంటర్‌ 38, సీఓపీఏ 100, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌) 10, ఎలక్ట్రిషియన్‌ 137, ఎలక్ట్రికల్‌(మెకానికల్‌) 05, ఫిట్టర్‌ 187, మెషినిస్ట్‌ 04, పెయింటర్ 42, ప్లంబర్‌ 25, మెకానికల్‌(ఆర్‌ఏసీ) 15, ఎస్‌ఎండబ్ల్యూ 04, స్టెనో(ఇంగ్లిష్) 27, స్టెనో(హిందీ) 19, డిజిల్‌ మెకానిక్‌ 12, టర్నర్‌ 04, వెల్డర్‌ 18, వైర్‌మెన్‌ 80, కెమికల్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ 04, డిజిటల్‌ ఫోటోగ్రాఫర్‌ 02 వంటి విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.

Also Read: 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ ఇదే!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే అభ్యర్థులు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. దీంతోపాటు సంబంధింత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు 12.04.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. టెన్త్‌, ఇంటర్‌ మార్కుల మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు ఏప్రిల్ 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×