E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. మరోసారి రీ ఎగ్జామ్ కు సిద్ధమైన NTA

బిగ్ బ్రేకింగ్.. మరోసారి రీ ఎగ్జామ్ కు సిద్ధమైన NTA
Advertisement

UGC NET: మరోసారి రీ ఎగ్జామ్ కు NTA( నేషల్ టెస్టింగ్ ఎజెన్సీ) సిద్దమైంది. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు మేరకు మరో మూడు సబ్జెక్టులకు NTA రీ ఎగ్జామ్ నిర్వహించనుంది. ప్రశ్నపత్రాలలో దొర్లిన తప్పుల కారణంగా జూన్ 2026 లో నిర్వహించిన యూజీసీ-నెట్ (UGC-NET) పరీక్షల్లో ఇంగ్లీష్, కామర్స్ మరియు సోషియాలజీ సబ్జెక్టుల పరీక్షలను తిరిగి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

కొత్త షెడ్యూల్..

అయితే ఈ పరీక్షలను సెప్టెంబర్ 9,10 తేదీల్లో రీ ఎగ్జామ్ చేయనున్నారు. ఈ పరీక్షలకు అభ్యర్థుల నుండి అదనపు ఫీజు ఏదీ చెల్లించాల్సిన అవసరం లేదని NTA స్పష్టం చేసింది. ఇంగ్లీష్ సెప్టెంబర్ 9, ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహించనుంది. కామర్స్ సెప్టెంబర్ 9, మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు, సోషియాలజీ సెప్టెంబర్ 10, ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహించనున్నారు.

Advertisement

Also read: జగ్గారెడ్డి ఇంద్రుడు చంద్రుడైతే ప్రజలు ఎందుకు ఓడిస్తారు: సునీత లక్ష్మారెడ్డి

ప్రత్యేక కమిటి..

తప్పుల గుర్తింపు, ఇతర వివరాలుఅభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడానికి ఒక ప్రత్యేక కమిటీని NTA ఏర్పాటు చేసింది. ప్రశ్నపత్రాలలో వాస్తవిక, అనువాద టైపోగ్రాఫికల్ తప్పులు మరియు ప్రశ్నలు పునరావృతం కావడం వంటి లోపాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.

Advertisement

Also Read: వందేమాతరం వివాదం.. కేరళ కాంగ్రెస్ ప్రభుత్వంపై నితిన్ నబీన్ తీవ్ర ఆగ్రహం!

Tags

Related News

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి దూసుకెళ్లిన కారు, విద్యుత్ తీగల మధ్యలో

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×