E-Paper
Advertisement
Supreme Court: బిల్లుల విషయంలో.. రాష్ట్రపతి, గవర్నర్ల హక్కుపై సుప్రీం కీలక తీర్పు..
Bangalore Politics: ఆసక్తిగా కర్ణాటక రాజకీయాలు.. అధికార మార్పిడి వ్యవహారం, ఢిల్లీలో నేతలు మకాం

Bangalore Politics: ఆసక్తిగా కర్ణాటక రాజకీయాలు.. అధికార మార్పిడి వ్యవహారం, ఢిల్లీలో నేతలు మకాం

Bangalore Politics: కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ ఏర్పడి రెండున్నరేళ్లు గడిచింది. దీంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వీడెక్కాయి. ఓవైపు మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణ.. మరోవైపు అధికారం మార్పడి వ్యవహారాలపై కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్య- డీకె శివకుమార్ వర్గీయులు ఢిల్లీలో మకాం వేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ హైకమాండ్ అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక పాలక పక్షంలో వేడెక్కిన రాజకీయాలు సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో […]

Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఇక స్పాట్ బుకింగ్ 5 వేలే.. కొత్త రూల్స్ ఇవే
Saurabh Sharma RTO: ‘టెంపర్’ సినిమాను మించిన అవినీతి.. రూ.28 వేల జీతం, రూ.1000 కోట్ల ఆస్తులు!
Leopard in Jaipur: రాజస్థాన్ మంత్రి ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. తీవ్ర భయాందోళనలో మంత్రి కుటుంబం!
Patna: బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, ఎన్డీయే పాలిత సీఎంలు హాజరు

Patna: బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, ఎన్డీయే పాలిత సీఎంలు హాజరు

Patna: బీహార్‌లో కొత్త ఎన్డీయే సర్కార్ కొలువు దీరింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ రాష్ట్ర సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ బీహార్‌లో కొత్తగా ఎన్డీయే సర్కార్ ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా […]

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

Supreme Court: పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి సంబంధించిన విషయంలో ఎన్డీయేతర రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. గవర్నర్ కు పరిమితమై సూచనలు మాత్రమే ఇవ్వగలమని ధర్మాసనం అభిప్రాయపడింది. గవర్నర్ వద్ద పెండింగ్‌ బిల్లుల వ్యవహారం వివిధ రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. […]

sabarimala: తీవ్ర విషాదం.. శబరిమల యాత్రలో అపశృతి.. క్యూలైన్‌లో మహిళ మృతి..!
Aadhaar Big Update: ఆధార్ కార్డుకి సంబంధించి బిగ్ అప్‌డేట్.. ఇకపై కొత్త రూల్స్, వచ్చే నెల నుంచి అమలు
Hindu Succession Act: హిందూ మహిళల ఆస్తి పంపకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. వీలునామా రాసుకోవాలని సూచన

Hindu Succession Act: హిందూ మహిళల ఆస్తి పంపకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. వీలునామా రాసుకోవాలని సూచన

Hindu Succession Act: ఆస్తి పంపకాల్లో వివాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణానంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే విషయంలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళల మరణానంతరం ఆస్తుల విషయంలో, మహిళ తల్లిదండ్రులకు, అత్తింటి వారికి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హిందూ వివాహిత మహిళలు తమ ఆస్తిని పుట్టింటి వారికి లేదా అత్తింటి వారికి ఎవరికి చెందాలో ముందుగానే వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. హిందూ వారసత్వ చట్టం […]

Bank Queue: బ్యాంకు ముందు నోట్ల రద్దు తరహా భారీ లైన్లు.. కారణం ఇదే
Nashik Bus Accident: నాసిక్‌లో ఘోర విషాదం: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన బస్సు.. 9 ఏళ్ల బాలుడు మృతి
Ustad Bhagat Singh Release: ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది అప్పుడే… రిలీజ్ పై బిగ్ అప్డేట్!
PoK Former PM: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల వెనుక మా హస్తం ఉంది.. పీఓకే మాజీ ప్రధాని సంచలన ప్రకటన

Big Stories

Advertisement
×