BigTV English
2000 NOTE: 2వేల నోట్లు-పాట్లు.. బ్యాంకులో వద్దు.. షాపులో ముద్దు!
New Parliament Building : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ముదిరిన వివాదం.. 19 విపక్ష పార్టీలు బహిష్కరణ..

New Parliament Building : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ముదిరిన వివాదం.. 19 విపక్ష పార్టీలు బహిష్కరణ..

New Parliament Building : పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం ఎవరు చేయాలన్నదానిపై వివాదం మరింత ముదిరింది. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నామని 19 విపక్షపార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, జేడీ(యూ), ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, కేరళ కాంగ్రెస్‌ (మణి), వీసీకే, ఆర్‌ఎల్‌డీ, […]

Karnataka : 5 ఏళ్లూ సిద్ధూనే సీఎం.. మంత్రి కామెంట్స్.. డీకే రియాక్షన్ ఏంటంటే..?
US : టార్గెట్ బైడెన్..? వైట్‌హౌస్‌ పై దాడికి ప్రయత్నం.. తెలుగు యువకుడి అరెస్ట్..

US : టార్గెట్ బైడెన్..? వైట్‌హౌస్‌ పై దాడికి ప్రయత్నం.. తెలుగు యువకుడి అరెస్ట్..

US : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి ఓ యువకుడు అలజడి రేపాడు. ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు. వైట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తెలుగు సంతతికి చెందిన సాయివర్షిత్ కందులగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సాయి వర్షిత్ ఉద్దేశపూర్వకంగానే వైట్‌హౌస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వైట్‌హౌస్‌ ఉత్తరభాగంవైపు నుంచి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలిపారు. […]

EC : సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సన్నద్ధం.. కీలక మార్గదర్శకాలు జారీ..
New Parliament: కొత్త పార్లమెంట్ భవనం.. కొత్త చర్చ! కొత్త రచ్చ!!

New Parliament: కొత్త పార్లమెంట్ భవనం.. కొత్త చర్చ! కొత్త రచ్చ!!

New Parliament: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముందే వివాదాల సుడిగుండలో చిక్కుకుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలనే డిమాండ్ విపక్షాల నుంచి విమర్శిస్తోంది. ప్రారంభోత్సవంపైనే వివాదం రాజుకోవడం.. రాజకీయంగా దుమారం రేపుతోంది. అసలు ఎందుకీ సమస్య వచ్చింది? విపక్షాల వాదనలో నిజముందా? భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుంది. మే 28న ప్రారంభించేందుకు […]

PM Modi: మోదీ ఈజ్ ది బాస్‌.. ఆస్ట్రేలియాలో మెగా షో..
Bangaluru: చీర విప్పి.. ఐదుగురి ప్రాణాలు కాపాడి.. ఆమెకు వందనం
Bengaluru : వర్షపు నీటిలో చిక్కుకున్న కారు.. బెంగళూరులో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి..

Bengaluru : వర్షపు నీటిలో చిక్కుకున్న కారు.. బెంగళూరులో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి..

Bengaluru : భారత్‌లో టెక్ సిటీగా అభివృద్ధి చెందుతోంది బెంగళూరు. టెకీలకు తొలి గమ్యస్థానంగా బెంగళూరు నగరాన్నే చెప్పుకుంటారు. అలాగే ఇండియా టాప్-5 నగరాల్లో బెంగళూరు కూడా ఒక్కటి. ఇలా రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న ఈ నగరంలో చినుకుపడితే మాత్రం చిత్తడి అవుతోంది. మోస్తారు వర్షాలకే రోడ్లు జలమయమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా బెంగళూరులో కురిసిన వర్షానికి ఓ తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖ సాఫ్ట్‌వేర్ […]

G-20 : నేటి నుంచి శ్రీనగర్‌ లో జీ-20 సదస్సు.. 26/11 తరహా దాడికి కుట్ర.. భద్రత కట్టుదిట్టం..
Rajiv Gandhi :  తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ.. భావోద్వేగం..
Modi : ఆటోగ్రాఫ్‌ ప్లీజ్.. మోదీని అడిగిన బైడెన్‌..!
Sundar Pichai: ఇల్లు అమ్ముకున్న గూగుల్ సీఈవో తండ్రి.. ఈ పెద్దోళ్లున్నారే!
Modi: వారిని దెబ్బ కొట్టేందుకే 2వేల నోటు రద్దు? మోదీ మామూలోడు కాదుగా!

Big Stories

×