E-Paper
Advertisement

మీ దగ్గర చేనేత బట్టలు ఉన్నాయా? అయితే PM మోదీ ట్రెండ్‌ను మిస్సవ్వకండి!

మీ దగ్గర చేనేత బట్టలు ఉన్నాయా? అయితే PM మోదీ ట్రెండ్‌ను మిస్సవ్వకండి!
Advertisement

National Handloom Day: ఆగస్టు 7వ తేదీన నిర్వహించే ‘జాతీయ చేనేత దినోత్సవం’ (National Handloom Day) సందర్భాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలలో భాగమైన చేనేత రంగానికి ప్రాధాన్యమిస్తూ.. భారతీయ చేనేత ఉత్పత్తుల వైవిధ్యాన్ని, వాటి విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాలని ఆయన కోరారు.

మన నేతన్నల నైపుణ్యాన్ని, కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలని ప్రధాని సూచించారు. ప్రజలందరూ తమకు నచ్చిన చేనేత దుస్తులు లేదా ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలను, ట్రెండింగ్ లో ఉన్న ‘GRWM’ (Get Ready With Me) తరహా వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలని చెప్పారు. అలా పోస్ట్ చేసేటప్పుడు ‘#NationalHandloomDay’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను తప్పకుండా జోడించాలని పిలుపునిచ్చారు.

Advertisement

స్థానిక కళాకారులకు, చేనేత రంగానికి అండగా నిలవడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. అలాగే మన సాంప్రదాయ చేనేత కళలకు ప్రాచుర్యం కల్పించవచ్చని మోదీ ఆకాంక్షించారు.

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×