E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్!

బిగ్ బ్రేకింగ్.. వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్!
Advertisement

Vande Mataram: జాతీయ గేయం వందేమాతరానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతంతో సమానంగా ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వందేమాతరాన్ని అవమానించినా లేదా ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేక రెండూ విధించవచ్చని, వందేమాతరాన్ని అవమానించినా లేదా దాని ఆలస్యనానికి అడ్డు తగిలినా కఠిన చర్యలు ఉంటాయని ఈ బిల్లు స్పష్టం చేస్తుంది. ప్రతిపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.

Also Read: పార్టీలో వ్యక్తిగత ఎజెండాలు సాగవు.. టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్!

1971 నాటి చట్టానికి సవరణ

Advertisement

అయితే ప్రస్థుతం మన దేశంలో జాతీయ చిహ్నాలను గౌరవాన్ని కాపాడేందుకు ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, లేదా జాతీయ గీతాన్ని దేశంలో ఏవరైనా అవమానిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అయితే చట్టంలో ఇప్పటి వరకు జాతీయ గేయం అయిన వందేమాతరానికి తగిన ప్రాదాన్యమైన చట్టం లేదు. దీంతో 1971 నాటి చట్టానికి కేంద్ర ప్రభుత్వం సంవరణలు చేసి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.

Also Read: ఎర్రబస్సు అన్నోడికి… ఎయిర్‌బస్ క్రెడిటా? జగన్‌పై విరుచుకుపడ్డ ఎంపీ కలిశెట్టి!

Related News

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

Big Stories

Advertisement
×