BigTV English

SSC Notification 2024: ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 26నుంచి ధరఖాస్తులు ప్రారంభం

SSC Notification 2024: ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 26నుంచి ధరఖాస్తులు ప్రారంభం

SSC Recruitment Notification 2024


SSC Recruitment Notification 2024: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు  స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2,029 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఫిబ్రవరి 26న ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్‌ వివిధ సెలక్షన్ పోస్ట్‌లకు అర్హత ఉన్న 10వ పాస్, 12వ పాస్, గ్రాడ్యుయేట్‌లను రిక్రూట్‌మెంట్ చేయడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 22 నుంచి 24 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకొనేందుకు వేసలుబాటు ఉంటుంది.


Read More: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ 2024 ప్రకారం.. అభ్యర్థులకు తప్పనిసరిగా కనీసం 18 ఏళ్లు నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. నిర్దష్ట పోస్టులను బట్టి గరిష్ట వయోపరిమితి మారుతుంటుంది. 10వ తరగతి, 12వ తరగతి లేదా గ్రాడ్యుయేట్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు ప్రాథమిక వేతనం రూ.5200 నుంచి రూ.34800 ఉంటుంది.

Tags

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×