BigTV English
Advertisement

OTT Movie: వామ్మో.. ఇదేం క్లైమాక్స్ రా బాబు.. మెంటలెక్కిపోవ్వడం పక్కా..

OTT Movie: వామ్మో.. ఇదేం క్లైమాక్స్ రా బాబు.. మెంటలెక్కిపోవ్వడం పక్కా..

OTT Movie: ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. హారర్ సినిమాలు మంచి వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. అయితే థియేటర్లలో టాక్ ఎలా ఉన్నా ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి.. తాజాగా మరో హారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే ఇక మెంటలెక్కి పోతుంది. ఒక్కో సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..


స్టోరీ విషయానికొస్తే.. 

ఇదొక భయంకరమైన హారర్ సన్నివేశాలు ఉన్న మూవీ.. వణుకుపుట్టించే హారర్ సీన్లు ఉంటాయి. థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ చాయిస్.. ఇంతకీ ఈ పేరు చెప్పలేదు కదూ.. 706.. ఈ మూవీ 2017 లో రిలీజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. భయం, ఉత్కంఠ, అతీంద్రియ అంశాలను మిళితం చేసిన ఈ మూవీ ప్రేక్షకుడికి భయం కలిగిస్తూనే అనుక్షణం ఊహించని మలుపులతో ఆసక్తిని కలిగిస్తుంది.. ప్రముఖ డైరెక్టర్ శ్రావణ్ త్రివారి ఈ మూవీని సొంతంగా రచించి తెరకెక్కించారు. ఈయన గతంలో అందించిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.


ఈ మూవీలో ఒక పిల్లవాడు, డాక్టర్ చుట్టూ తిరుగుతుంది. అదృశ్యమైన తన భర్త కోసం అవిశ్రాంతంగా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఆసుపత్రి లో మానసికంగా అస్థిరంగా ఉన్న ఒక అబ్బాయిని కలుస్తుంది. ఆ అబ్బాయి ఆమె భర్త చనిపోయాడని చెప్తాడు. అతని మరణం ఆమెకు శాపం అవుతుందని చెప్పగానే షాక్ అవుతుంది. అలాగే ఆమె గురించి ఎన్నో రహస్యాలను తెలుసుకుంటుంది. ఆ తర్వాత మహిళ ఆ కుర్రాడు చెప్పిన విషయాన్ని నమ్ముతుందా..? అవి ఆమెకు నిజంగానే ఎదురవుతాయా..? ఒక్కో సీన్లో ఫ్యాంట్ తడిచిపోయే విజువల్స్.. సినిమా మొత్తం సస్పెన్స్ తో ముందుకు సాగుతుంది. ఉత్కంఠ తో సాగే సీన్లు ఎక్కువగా ఉండటం తో మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. థ్రిల్లింగ్ కావాలనుకొనేవారు దీన్ని చూడటం మిస్ అవ్వకండి..

Also Read : స్కూల్ ఫీజు కట్టలేక. ఆ పని చేసిన డైరెక్టర్.. స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు..

అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video)..

ఈ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మూవీ దాదాపు 5 కోట్లతో తెరకెక్కింది. అంతకు రెండింతలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. థియేటర్లలో ఈ రూ.10 కోట్లు వసూలు చేసింది.. ఐఎమ్ డిబిలో 10కి 5.3 రేటింగ్‌ కలిగి ఉంది.. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని చూడొచ్చు.. క్లైమాక్స్ ను మాత్రం మిస్ అవ్వకండి.. ఇకపోతే అమెజాన్ ప్రైమ్ లో ఈమధ్య ఇలాంటి సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. మీకు నచ్చిన మూవీని చూసి ఎంజాయ్ చెయ్యండి.. హారర్ సినిమాల కోసం చూస్తున్న వారికి ఈ ప్లాట్ ఫామ్ బెస్ట్ సినిమాలను అందిస్తుంది..

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×