BigTV English

OTT Movie : కూతురితో తండ్రి పాడు పనులు… లేపేసి జైలుకెళ్తే అక్కడ అంతకన్నా దారుణం… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : కూతురితో తండ్రి పాడు పనులు… లేపేసి జైలుకెళ్తే అక్కడ అంతకన్నా దారుణం… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : ఒక అమ్మాయి తనని వేధిస్తున్న సవతి తండ్రిని ఆత్మరక్షణకోసం చంపి, జువెనైల్ జైలుకి వెళ్తుంది. మరి ఆ జైలులో ఈ ఇన్నోసెంట్ అమ్మాయిని అందరూ ఒక ఆట ఆడుకుంటారు. జైలు వార్డెన్ తో సహా ఆమె వేధింపులను ఎదుర్కొంటుంది. చివరికి ఆమె అక్కడినుంచి ఎలా బయటపడుతుందనేదే ఈ స్టోరీ. ఈ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Jailbait’. ఈ సినిమాకి జారెడ్ కోన్ దర్శకత్వం వహించారు. ఇందులో సారా మలాకుల్ లేన్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా 90 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 4.3/10 రేటింగ్ ను కలిగిఉంది. Netflix, Tubi, Amazon Prime Video లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


Read Also : రాత్రిపూట అమ్మాయిలు మిస్సింగ్… తెల్లారితే ఊహించని ట్విస్ట్… గ్రిప్పింగ్ అండ్ రా క్రైమ్ కథ

స్టోరీలోకి వెళితే

అన్నా నిక్స్ (సారా మలాకుల్ లేన్) అనే టీనేజ్ అమ్మాయి, తనని వేధిస్తున్న సవతి తండ్రిని ఆత్మరక్షణలో భాగంగా చంపుతుంది. ఈ ఘటన వల్ల ఆమెను కాలిఫోర్నియాలోని ఒక జువెనైల్ సెంటర్‌కి తరలిస్తారు. అయితే జైలు లోపల ఆమెకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. గర్ల్ గ్యాంగ్‌లు, డ్రగ్స్, అవినీతి గార్డ్‌లతో అక్కడ హింసాత్మక వాతావరణం ఉంటుంది. అన్నా మొదట ఇన్నోసెంట్ అమ్మాయిగా ఉంటుంది. కానీ జైలు జీవితం ఆమెని పూర్తిగా మార్చేస్తుంది. జైలులో అన్నా, కోడీ అనే గ్యాంగ్ లీడర్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేస్తుంది. కానీ కిల్లా అనే మరో గ్యాంగ్ లీడర్ ఆమెని టార్గెట్ చేస్తుంది. ఒక షవర్ సీన్‌లో అన్నాని కిల్లా బాగా కొడుతోంది. అక్కడ అన్నా డ్రగ్స్, లెస్బియన్ రిలేషన్‌షిప్‌లలోకి జారిపోతుంది.

ఇక అన్నా తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె డ్రగ్స్ నుంచి బయటపడి, జైలులోని క్రూరుడైన వార్డెన్ ని ఎదిరించేందుకు ప్రయత్నిస్తుంది. కాని అతను ఆమెపై చాలా సార్లు అఘాయిత్యం చేస్తాడు. ఎలాగైనా వార్డెన్ చేస్తున్న నీచమైన పనులను బయట పెట్టాలనుకుంటుంది. ఇక ఆమెకు జైలులో కొంత సహాయం కూడా దొరుకుతుంది. ఆమె ఒక సెల్ ఫోన్ లో తన మీద అఘాయిత్యం చేస్తున్నప్పుడు సీక్రెట్ గా వీడియో తీసి మరొకరికి పంపుతుంది. ఈ వీడియో వల్ల అన్నా నిర్దోషిగా బయటపడుతుందా ? వార్డెన్ కు జైలు శిక్ష పడుతుందా ? ఆమెను సవతి తండ్రికూడా నిజంగానే వేధించాడా ? అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×